AP CM Jagan: టీడీపీకి ఓటుపై సంచలన కామెంట్స్ చేసిన సీఎం జగన్.. ఇంతకీ ఏమన్నారంటే..

AP CM Jagan: తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడంపై వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన కామెంట్స్ చేశారు.

AP CM Jagan: టీడీపీకి ఓటుపై సంచలన కామెంట్స్ చేసిన సీఎం జగన్.. ఇంతకీ ఏమన్నారంటే..
Ap Cm Ys Jagan
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 22, 2022 | 9:35 PM

AP CM Jagan: తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడంపై వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీకి పొరపాటున ఓటేస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని వ్యాఖ్యానించారు సీఎం జగన్‌. పేదలకు నేరుగా నగదు బదిలీ చేస్తుంటే కడుపు మంటతో తట్టుకోలేకపోతున్నారని విపక్ష నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ఎల్లో బ్యాచే గోబెల్స్‌ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. శుక్రవారం నాడు ఒంగోలులో మహిళలకు సున్నా వడ్డీ సాయాన్ని అందించారు సీఎం జగన్‌. ఈ కార్యక్రమం వేదిక నుంచే టీడీపీ, జనసేన అధినేత తీరును తప్పుబట్టారు. పథకాలు అందిస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని టీడీపీ, ఎల్లో దత్తపుడుత్రు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పథకాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న వారి గురించి ప్రజలే ఆలోచించాలని పిలుపునిచ్చారు సీఎం జగన్‌. అసలు అలాంటి వారికి రాజకీయ జీవితంలో కొనసాగే అర్హత ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఆదాయమే ఇప్పుడు వస్తోందని, అప్పటికన్నా తక్కువే అప్పులు చేశామని, అయినా చంద్రబాబు ఎందుకు మంచి చేయలేకపోయారని ప్రశ్నించారు సీఎం జగన్‌.

Also read:

TTD-Tirumala Temple: తిరుమల శ్రీవారి సన్నిధిలో అపచారం.. డిజిటల్ స్క్రీన్లపై ఆడియోలో భక్తిపాటలు, వీడియోలో..

Telangana Governor vs Asaduddin: గవర్నర్ తమిళిసైపై అసదుద్దీన్ సంచలన కామెంట్స్.. ట్విట్టర్ వేదికగా ఏమన్నారంటే..

Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ బాటలో మరో రాష్ట్ర ముఖ్యమంత్రి.. సంచలన ప్రకటన..!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!