TTD-Tirumala Temple: తిరుమల శ్రీవారి సన్నిధిలో అపచారం.. డిజిటల్ స్క్రీన్లపై ఆడియోలో భక్తిపాటలు, వీడియోలో..

TTD-Tirumala Temple: తిరుమల శ్రీవారి సన్నిధిలో అపచారం జరిగింది. డిజిటల్ స్క్రీన్‌పై ఆడియోలో భక్తి పాటలు వస్తే.. వీడియోలో మాత్రం సినిమా..

TTD-Tirumala Temple: తిరుమల శ్రీవారి సన్నిధిలో అపచారం.. డిజిటల్ స్క్రీన్లపై ఆడియోలో భక్తిపాటలు, వీడియోలో..
Follow us

|

Updated on: Apr 22, 2022 | 9:13 PM

TTD-Tirumala Temple: తిరుమల శ్రీవారి సన్నిధిలో అపచారం జరిగింది. డిజిటల్ స్క్రీన్‌పై ఆడియోలో భక్తి పాటలు వస్తే.. వీడియోలో మాత్రం సినిమా పాటలు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వేరియేషన్ చూసిన భక్తులు నివ్వెరపోయారు. కళ్యాణకట్ట, షాపింగ్ కాంప్లెక్స్ వద్ద డిజిటల్ స్క్రీన్లపై దాదాపు అరంగపాటు సినిమా పాటలు ప్రసారమయ్యాయి. వీటిని గమనించిన భక్తులు.. వీడియోలను తమ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరికొందరు విషయాన్ని టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో అప్రమత్తమైన అధికారులు.. ప్రసారాలను నిలిపివేశారు. జరిగిన తప్పులను సరి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై టీటీడీ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Also read:

Telangana Governor vs Asaduddin: గవర్నర్ తమిళిసైపై అసదుద్దీన్ సంచలన కామెంట్స్.. ట్విట్టర్ వేదికగా ఏమన్నారంటే..

Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ బాటలో మరో రాష్ట్ర ముఖ్యమంత్రి.. సంచలన ప్రకటన..!

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉగ్ర కలకలం.. పుల్వామా తరహా అటాక్‌కు స్కెచ్.. షాకింగ్ స్టోరీ..!

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..