Optical Illusion: : మాంచి కిక్కిచ్చే పజిల్.. ఈ ఫోటోలో గుడ్లగూబను కనిపెడితే.. మీరు తోపే
హాయ్.. హలో.. మీ కోసం సూపర్ పజిల్‌తో వచ్చేశాం. ఈ పజిల్ మీ అబ్జర్వేషన్ స్కిల్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయో చెప్పేస్తుంది. ఈ ఫోటోలో గుడ్లగూడ ఎక్కడుందో చెప్పడమే మీకిచ్చే టాస్క్..

ఇప్పుడు మనుషులతో.. మనుషులు మాట్లాడుకోవడం తక్కువైపోయింది. కొంచెం స్పేష్ దొరికిన చాలు.. అందరూ వెంటనే సోషల్ మీడియా అకౌంట్లను ఓపెన్ చేస్తున్నారు. అక్కడ బోలెడంత ఫన్.. ఎవరికి ఏ జోనర్ కంటెంట్ కావాలంటే.. అలాంటి కంటెంట్ అందుబాటులో ఉంటుంది. ఎన్నో రకాల ట్రెండింగ్ వీడియోలు, మీమ్స్, స్పూప్స్, పజిల్స్.. ఇలా కోకొల్లలు. అలా ఒక్కసారి ఓపెన్ చేస్తే.. మనకు తెలియకుండానే మొత్తం టైం అంతా గడిచిపోతుంది. ఇక ఈ మధ్య బాగా ట్రెండింగ్‌లో ఉన్నవి ఏంటంటే.. పజిల్స్ అని చెప్పాలి. ఇవి మన అబ్జర్వేషన్ స్కిల్స్, ఐ ఫోకస్, ఐక్యూ పవర్ ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి. ఈ క్రేజీ పజిల్స్‌లో ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోలు మనతో రివర్స్ గేమ్ ఆడుతుంటాయి. కొంతమంది వీటి లెక్క తేల్చుందుకు ఉవ్విళ్లూరుతూ ఉంటారు. తాము ఇస్మార్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఆరాటపడుతూ ఉంటారు. అలాంటివారికి… ఈ పజిల్స్ మంచి టైం పాస్.
ఇలాంటి పజిల్స్ కొన్ని ఈజీగా అనిపించినా.. మరికొన్ని మాత్రం తెగ తికమక పెడుతాయి. సమాధానం దొరక్క కొన్నిసార్లు చిరాకు కూడా వస్తుంది. ఆన్సర్ కనిపెట్టాక వచ్చే కిక్ ఉంటుంది చూడండి.. నెక్ట్స్ లెవల్ అంతే. తాజాగా కిర్రాక్ పీపుల్ కోసం ఖతర్నాక్ పజిల్ మీ ముందుకు తెచ్చాం. పైన ఇమేజ్‌లో ఓ చెట్టు మీకు కనిపిస్తుంది కదా. అక్కడ ఓ గుడ్లగూబ కూడా ఉందండోయ్. ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. అది మీ వైపే చూస్తుంది. మీరు అది ఎక్కడుందో కనిపెడితే గ్రేట్. నిమిషంలోపే దాన్ని గుర్తిస్తే.. మీ అబ్జర్వేషన్ స్కిల్స్ అసమ్ అనే చెప్పాలి.
మీ చూపుల్లో పదును ఉంటే.. కొద్ది సమయంలోనే ఆన్సర్ పట్టేయవచ్చు. ఆ గుడ్లగూబ ఆచూకి పట్టేస్తే మీరు గ్రేట్ అంతే. ట్రై చేసి ఫెయిల్ అయినా నో ప్రాబ్లం.. మీ ప్రయత్నం గొప్పది అంతే. ఈసారి పజిల్ ఇచ్చినప్పుడు ఇంకాస్త ఎఫర్ట్స్ పెడితే విజయం మీదే.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
