Viral Video: అర్ధరాత్రి ఎద్దు బీభత్సం.. ముసలావిడపై మెరుపు దాడి.. షాకింగ్ దృశ్యాలు వైరల్!

ప్రపంచం నలమూలల ఏ చిన్న విషయం జరిగినా కూడా ఠక్కున సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతుంది. ఈమధ్య ఇంటర్నెట్ వాడకం విపరీతంగా..

Viral Video: అర్ధరాత్రి ఎద్దు బీభత్సం.. ముసలావిడపై మెరుపు దాడి.. షాకింగ్ దృశ్యాలు వైరల్!
Image
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 30, 2021 | 12:51 PM

రాత్రి వేళ వీధుల్లో తిరుగుతున్న ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. వీధుల వెంట స్వైర విహారం చేస్తూ…ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసింది. వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ముసలావిడపై దాడి చేసింది. కొమ్ములతో ఢీకొట్టడంతో ఆ పెద్దావిడ ఒక్కసారిగా కుప్పకూలింది. ఎద్దు దాడితో పాపం ఆ మహిళ అక్కడే స్పృహతప్పి పడిపోయింది. ఇంతలో ఆమెను కాపాడేందుకు ఓ యువకుడు పరుగుపరుగున అక్కడికి వచ్చాడు.

కానీ, ఆ ఎద్దు అతన్ని కూడా విడిచిపెట్టలేదు. కొమ్ములతో పొడిచి కిందపడేసింది. పైగా కాళ్లతో తన్నుతూ ఫుట్‌బాల్ ఆడేసుకుంది..వాళ్లపై ఏదో పగ తీర్చుకుంటున్నట్లుగా ఇద్దరిని కొమ్ములతో మరోసారి విసిరి పడేసింది. ఇదంతా చూసిన చుట్టుప్రక్కల జనాలు అరుస్తూ చేతిలో కర్రలు పట్టుకుని వచ్చారు. ఆ ఎద్దును తరిమేశారు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు కావడంతో.. వాటిని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. దీంతో వీడియో కాస్తా నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. వీడియో చూసి నెటిజన్లు షాక్ గురవుతున్నారు.

Also Read:

బర్త్‌డే పార్టీకి సింహం చీఫ్ గెస్ట్.. వైరల్‌గా మారిన వీడియో.. చివర్లో అదిరిపోయే ట్విస్ట్!

రెప్పపాటులో ఊహించని యాక్సిడెంట్.. గింగిరాలు తిరిగిన ఆటో.. షాకింగ్ దృశ్యాలు వైరల్!

మందు బాటిళ్లపై మతిపోగొట్టే ఫోజు.. వీడియో చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.!

డివిలియర్స్‌లాగే సుడిగాలి ఇన్నింగ్స్.. 8 ఫోర్లు, 7 సిక్సర్లతో సూపర్ ఫాస్ట్ సెంచరీ కొట్టేశాడు.!

దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?