AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photo Puzzle: మీ కళ్లకు పరీక్షించే మాయా చిత్రం.. ఈ ఫోటోలోని గుడ్లగూబను కనిపెట్టగలరా..?

కన్‌ఫ్యూజ్ చేసే ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్స్ తారసపడే ఉంటాయ్. బుర్రను చురుకు చేసేందుకు, మన కళ్ల ఫోకస్ ఏ రేంజ్‌లో తెలుసుకునేందుకు యూజ్ అవుతాయ్. అలాంటిదే ఈ పజిల్ కూడా. ఈ ఫోటోలో ఓ గుడ్లగూబ నక్కి ఉంది.. తాను ఎక్కడున్నానో చెప్పమని సవాల్ విసరుతుంది.. మీరు దాని ఆచూకి చెప్పగలరా..?

Photo Puzzle: మీ కళ్లకు పరీక్షించే మాయా చిత్రం.. ఈ ఫోటోలోని గుడ్లగూబను కనిపెట్టగలరా..?
Find An Owl
Ram Naramaneni
|

Updated on: Feb 09, 2024 | 4:27 PM

Share

మీరు ఫేస్ బుక్, ఇన్ స్టా ట్విట్టర్ లాంటివి యూజ్ చేస్తున్నారా..? అయితే మీ కళ్లను మాయ చేసే ఫోటో పజిల్స్ కనపడే ఉంటాయ్. ఇవి ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. మన కళ్ల ఫోకస్ ఏ లెవల్‌లో ఉందో తెలుసుకునేందుకు ఇవి సహాయపడతాయ్. అలానే మెదడుకు కాస్త మేతలా కూడా ఉపయోగపడతాయ్. అదే అండీ ఈ చిత్రంలో కనిపిస్తున్న నంబర్ ఏంటి ..? ఈ ఫోటోలోని జంతువు ఏంటో చెప్పగలరా..? లాంటి పజిల్స్ అనమాట. ఇంత టైమ్ అని లేకపోతే.. చాలాసేపు పరీక్షగా చూసి దాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తారు చాలామంది. కానీ చెప్పిన సమయంలో దాన్ని కనిపెట్టాలంటే తత్తరపడతారు. తప్పులో కాలేస్తారు.

తాజాగా అలాంటి ఇంట్రస్టింగ్ పజిల్‌ మీ కోసం తీసుకొచ్చాం. మీరు పైన చూస్తున్న ఫోటో ఓ మంచు ప్రాంతంలో తీసినదిగా తెలుస్తోంది. దాంట్లో ఓ గుడ్లగూబ ఉంది. అక్కడి చెట్ల మధ్య అది స్వేచ్ఛగా  ఎగురుతుంది. దాన్ని ఒక్క నిమిషంలో మీరు కనిపెట్టాలి. ఈజీ అయితే కాదండోయ్. కాస్తంత ఫోకస్ పెట్టి చూడాల్సిందే. లేదంటే అది మీకు కనిపించదు. కళ్లు పెద్దవి చేసి.. తీక్షణంగా చూస్తే ఏమైనా ఫలితం ఉండొచ్చు. లేదంటే మాత్రం కష్టమే.

గుడ్లగూబ ఆచూకి కనిపెట్టారనుకో.. మీ కళ్ల ఫోకస్ సూపర్ అంతే. దాన్ని కనిపెట్టలేకపోయిన వాళ్లు వర్రీ అవ్వకండి. మీరు ఎఫర్ట్స్ అయితే పెట్టారు కదా. మరోసారి విజయం సాధిస్తారు. ఇక ఆ గుడ్లగూబ ఉన్న ఫోటోను మేము దిగువన ఇస్తున్నాం. దాన్ని చూశాక అనిపిస్తుంది.. భలే మిస్ అయ్యాం అని. సరే.. నెక్ట్స్ టైమ్ ఇంకో మంచి పజిల్‌తో మీ ముందుకు వస్తాం.

Owl

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి