AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical illusion: దమ్ముంటే కాస్కో.. ఈ చిత్రంలో 41ల మధ్యనున్న 14ను 4 సెకెన్లలో గుర్తిస్తే.. నువ్వే తోపు!

తరచూ సోషల్ మీడియాలో అనేక ఫోటోలు, వీడియోలు వైరల్ అవతూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, బ్రెయిన్ టీజర్స్ జనాలు బాగా ఆకర్షిస్తాయి. ఎందుకంటే ఇవి ఎప్పుడూ వారి తెలివితేటలను సవాల్ చేస్తాయి. వాటిని పరిష్కరించడం ద్వారా వాళ్లు తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు.

Optical illusion: దమ్ముంటే కాస్కో.. ఈ చిత్రంలో 41ల మధ్యనున్న 14ను 4 సెకెన్లలో గుర్తిస్తే.. నువ్వే తోపు!
Optical Illusion Test
Anand T
|

Updated on: Jan 28, 2026 | 4:44 PM

Share

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, బ్రెయిన్ టీజర్స్ మన కళ్లకు, బ్రెయిన్‌కు పనిచెప్పడకే కాకుండా మన తెలివితేటలను కూడా పెంచుతాయి. అందుకే చాలా మంది టైం దొరికిన ప్రతి సారి వాటిని ఛాలెంజ్‌గా తీసుకొని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. వాటిని సాల్వ్ చేసినప్పుడూ వారు జీవితంలో ఏది గొప్పగా సాధించిన అనుభవాన్ని పొందుతారు. దీని వల్ల వారి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడంతో పాటు తెలివితేటలను పెంచుకుంటారు. ఇలా చిత్రాలను సాల్వ్ చేసే ప్రక్రియ.. మన నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా అదిగమించాలో నేర్పిస్తుంది. మీకు ఎదురయ్యే ప్రతి సవాల్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేలా మీ బ్రెయిన్‌ను సిద్ధం చేస్తుంది.

కాబట్టి మీరు కూడా ఇలాంటి ఫజిల్ చిత్రాలను సాల్వ్ చేయడం ద్వారా మీ తెలివితేటలను పెంచుకోవచ్చు. అందుకోసం ప్రస్తతం వైరల్ అవుతున్న ఈ చిత్రాన్ని సాల్వ్ చేసేందుకు ప్రయత్నించండి. ఈ వైరల్ చిత్రంలో మీకు వరుసగా 41 సంఖ్యలు వివిధ వరుసల్లో కనిపిస్తున్నాయి. అయితే వాటి మధ్యలో ఒక 14 కూడా ఉంది. ఇక్కడ మీ టాస్క్ ఏమిటంటే.. మీరు ఈ 41 నెంబర్స్ మధ్య ఉన్న 14ను కనిపెట్టడమే. అది కూడా కేవలం 4 సెకన్లలోనే గుర్తించాలి. ఈ సవాల్‌ను మీరు స్వీకరిస్తే.. మీ టైం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది.

వైరల్‌ ఫజిల్ చిత్రంలో దాగి ఉన్న 14 అంకెను మీరు నిర్ణిత కాల వ్యవధిలో కనిపెట్టినట్లయితే మీకు కంగ్రాట్స్. మీ కళ్లు షార్ప్‌గా పనిచేస్తున్నాయని అర్థం. అయితే మీరు ఒక వేళ ఈ 14ను గుర్తించలేకపోయినా ఏం పర్లేదు. దాని సమాధానాన్ని మేమం కింద ఫోటోలు సర్కిల్ చేసి ఉంటాం. అక్కడ మీరు సమాధానం తెలుసుకోవచ్చు.

Optical Illusion

Optical Illusion

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి