ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు సినిమాలకు దూరంగా..!
28Januaryr2026
Rajeev
తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ఆమెది.. తన అందంతో కట్టిపడేసింది ఈ భామ.
దక్షిణాదిలో అత్యంత గుర్తింపు పొందిన హీరోయిన్లలో ఆమె ఒకరు. బాలనటిగా తెరంగేట్రం చేసింది ఈ బ్యూటీ.
ఆ తర్వాత కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె ఎవరో కాదు హన్సిక. అల్లు అర్జున్ నటించిన దేశముదురు
సినిమాతో పరిచయమైంది.
మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఫస్ట్ మూవీలోనే అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.
.
ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. డిసెంబర్ 2022లో జైపూర్‌లోని ముండోటా కోటలో తన స్నేహితుడు సోహైల్ కతురియ
ాను వివాహం చేసుకుంది.
ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న హాన్సిక.. అలాగే సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పి
స్తుంది ఈ చిన్నది.
సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ కట్టిపడేస్తుంది ఈ అమ్మడు. క్రేజీ ఫోటోలు పంచుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్