గత్తరలేపిన బిగ్ బాస్ బ్యూటీ.. దుమ్మురేపిన దివి
28Januaryr2026
Rajeev
బిగ్ బాస్ ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయ్యింది దివ్య. అంతకు ముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు
చేసింది.
మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమాలో నటించి మెప్పించింది ఈ అందాల ముద్దుగుమ్మ. మహేష్ ఫ్రెండ్ గా క
నిపించింది.
ఆతర్వాత బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొంది ఈ చిన్నది. బిగ్ బాస్ ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది వయ్యార
ి భామ దివి.
ఇక బిగ్ బాస్ హౌస్ లో తన ఆటతో మెప్పించింది. అలాగే హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా రాణించింది ఈ చిన్నద
ి.
ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
కానీ ఈ బ్యూటీ ఒకటి రెండు సినిమాల్లో అవకాశాలు అందుకుంది. అలాగే ప్రైవేట్ ఆల్బమ్స్ లోనూ మెప్పించారు.
ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసి మెప్పిస్తుంది. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కట్టిపడేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్