Ajit Pawar plane crash: మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో అజిత్ పవార్ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ముంబై నుంచి బయలుదేరిన గంట తర్వాత సాంకేతిక సమస్య తలెత్తి విమానం అదుపుతప్పి నేలను ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమని డీజీసీఏ వెల్లడించింది. విమానం తీవ్రతకు రెండు ముక్కలైంది.