AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: మీ కళ్లకు సూపర్ టెస్ట్.. ఈ చిత్రంలో దాగి ఉన్న నెంబర్‌ను 10 సెకన్లలో గుర్తిస్తే.. మీరే తోపులు!

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ఫజిల్‌ గేమ్స్ ఎప్పటికప్పుడూ మన తెలివితేటలు, దృష్టి తీక్షణతను సవాల్ చేస్తూ ఉంటాయి. అంతే కాదు ఇవి మన మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. అందుకే చాలా మంది టైమ్ దొరికినప్పుడల్లా వాటిని సాల్వ్ చేసే విన్‌ అయ్యేందుకు ట్రై చేస్తారు.మీకు కూడా ఇలాంటి ఫజిల్ చిత్రాలను సాల్వ్ చేసే అలవాటు ఉంటే.. ఈ చిత్రంలో కనిపిస్తున్న నెంబర్‌ను 10 సెకన్లలో కనిపెట్టి.. మీ తెలిపి పరీక్షించుకోండి.

Optical Illusion: మీ కళ్లకు సూపర్ టెస్ట్.. ఈ చిత్రంలో దాగి ఉన్న నెంబర్‌ను 10 సెకన్లలో గుర్తిస్తే.. మీరే తోపులు!
Anand T
|

Updated on: Dec 13, 2025 | 9:55 AM

Share

సోషల్ మీడియాలో తరచూ వైరల్ అయ్యే ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్స్‌ను సాల్వ్ చేస్తే బలే సరదా ఫీల్ వస్తుంది. అందుకే చాలా మంది చిన్న టైమ్ దొరికినా వాటిని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. వాటిని సాల్వ్ చేయడంలో కొందరు విజయం సాధిస్తే. మరికొందరు విఫలమవుతారు. ఎందుకంటే కేవలం తెలివైన వారు మాత్రమే వాటిని సాల్వ్ చేయగలరు. మీరు కూడా వాళ్లలా ఈజీగా ఫజిల్స్‌ను సాల్వ్ చేయాలనుకుంటే.. తరచూ ఇలాంటి ఫజిల్స్‌ను సాల్వే చేసేందుకు ప్రయత్నించండి.. దీన్ని మీరు ఇప్పుడే మొదలు పెట్టాలనుకుంటే.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ చిత్రాన్ని సాల్వ్ చేయండి. ఇక్కడ మీ టాస్క్ ఏంటంటే.. ఈ చిత్రంలో దాగి ఉన్న అంకెను 10 సెకన్లలో కనిపెట్టాలి.

బెనాన్‌వైన్ అనే X ఖాతా ద్వారా షేర్ చేయబడిన ఈ పోస్ట్‌లో ఒక గమ్మత్తైన పజిల్ చిత్రం ఉంది. అక్కడ కనిపిస్తున్న, బ్లాక్ అండ్ వైట్ సర్కిల్‌లో ఒక నెంబర్ దాగి ఉంది. ఆ నెంబర్‌ను మీరు 10 సెకన్లలో కనిపెట్టగలిగితే మీరు తెలివైన వారు అని అర్థం.

మీరు సరైన నంబర్ కనుగొనగలిగారా?

ఈ చిత్రాన్ని కేవలం తెలివైన, మెరుగైన దృష్టి తీక్షణత ఉన్నవారు మాత్రమే కనిపెట్టగలరు. అయితే మీరు 10 సెకన్లలో అందులో దాగి ఉన్న నెంబర్‌ను కనిపెట్టి ఉంటే మీరు తెలివైన వారు. ఒకవేళ మీరు దీన్ని సాల్వ్ చేయలేకపోయినా ఏం పర్లేదు. ఈ చిత్రంలో దాచిన సంఖ్య ఏమిటో కనిపెట్టడానికి మేము మీకు సూచన ఇస్తున్నాము. సరైన సమాధానం మూడు నుండి ఎనిమిది సంఖ్యల వరకు ఉండవచ్చు. మీరు ఆ సంఖ్య ఏమిటో గుర్తించలేకపోతే, చింతించకండి, మేము మీకు సమాధానం చెబుతాము. ఈ వృత్తంలోని దాని ఉన్న సంఖ్య 3452839.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ చిత్రంలో దాగి ఉన్న నెంబర్‌ను 10 సెకన్లలో గుర్తిస్తే.. మీరే తోపు
ఈ చిత్రంలో దాగి ఉన్న నెంబర్‌ను 10 సెకన్లలో గుర్తిస్తే.. మీరే తోపు
ఒక్కసారి పెట్టుబడి పెడితే జీవితాంతం ప్రతి నెల రూ.12 వేల పెన్షన్‌!
ఒక్కసారి పెట్టుబడి పెడితే జీవితాంతం ప్రతి నెల రూ.12 వేల పెన్షన్‌!
మెదడుకు మేత.. ఈ ప్రశ్నకు 5 సెకన్లలో సమాధానం చెప్తే.. నువ్వే తోపు!
మెదడుకు మేత.. ఈ ప్రశ్నకు 5 సెకన్లలో సమాధానం చెప్తే.. నువ్వే తోపు!
సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్.. రజినీ లైఫ్ స్టైల్ చూశారా.. ?
సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్.. రజినీ లైఫ్ స్టైల్ చూశారా.. ?
ఈ వ్యక్తులకు ఎంతదూరం ఉంటే అంత మంచిది.. లేకపోతే జీవితంలో సక్సెస్..
ఈ వ్యక్తులకు ఎంతదూరం ఉంటే అంత మంచిది.. లేకపోతే జీవితంలో సక్సెస్..
హార్దిక్ పాండ్యా, కోచ్ గౌతమ్ గంభీర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం?
హార్దిక్ పాండ్యా, కోచ్ గౌతమ్ గంభీర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం?
'ఉప్పెన'ను మించి షాకింగ్ క్లైమాక్స్.. OTTలో రాజు వెడ్స్ రాంబాయి
'ఉప్పెన'ను మించి షాకింగ్ క్లైమాక్స్.. OTTలో రాజు వెడ్స్ రాంబాయి
డ్యూటీ తర్వాత నో ఫోన్ కాల్స్, మెయిల్స్.. ఉద్యోగులు
డ్యూటీ తర్వాత నో ఫోన్ కాల్స్, మెయిల్స్.. ఉద్యోగులు
ఈ పదార్థాలను తీసుకున్నారో మీ లివర్ షెడ్డుకు వెళ్లినట్టే..
ఈ పదార్థాలను తీసుకున్నారో మీ లివర్ షెడ్డుకు వెళ్లినట్టే..
ఈ వాసనంటే కోతులకు పుట్టెడు భయం..! మీ ఇంటి చుట్టుపక్కల్లోకి రావు
ఈ వాసనంటే కోతులకు పుట్టెడు భయం..! మీ ఇంటి చుట్టుపక్కల్లోకి రావు