AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: తెలివైన వాళ్లే ఈ ఫొటోలో తప్పును గుర్తించగలరు.. ట్రై చేయండి మరి..

ఫొటో పజిల్స్‌లో ఎన్నో రకాలు ఉన్నాయి. వీటిలో కొన్ని మన కంటిని చూపును పరీక్షిస్తే మరికొన్ని ఆలోచన విధాన్ని టెస్ట్ చేస్తాయి. ఇలా ఆలోచన విధానాన్ని పరీక్షించే వాటిలో ఫొటో పజిల్‌ ఐక్యూ టెస్ట్‌కు సంబంధించిన ఫొటోలు ముఖ్యమైనవి. ఫొటోలో ఉన్న తప్పులను గుర్తించండి అంటూ సవాల్‌ విసిరే ఫొటోలకు ఇప్పుడు మంచి క్రేజ్‌ ఉంది. తాజాగా అలాంటి ఓ ఫొటేనే...

Optical Illusion: తెలివైన వాళ్లే ఈ ఫొటోలో తప్పును గుర్తించగలరు.. ట్రై చేయండి మరి..
Optical Illusion
Narender Vaitla
|

Updated on: Aug 18, 2024 | 5:33 PM

Share

ఫొటో పజిల్స్‌ను సాల్వ్‌ చేయాలంటే సూక్ష్మ దృష్టి, ఆలోచన శక్తి ఉండాలని తెలిసిందే. అలాగే కంటి చూపు కూడా బాగుండాలి. లాజికల్‌గా ఆలోచించే శక్తి ఉండాలి. అలాంటి వారే ఫొటో పజిల్స్‌ను సాల్వ్‌ చేయగలుగుతారు. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ఫొటో పజిల్స్‌ నెట్టింట బాగా వైరల్‌ అవుతున్నాయి.

ఫొటో పజిల్స్‌లో ఎన్నో రకాలు ఉన్నాయి. వీటిలో కొన్ని మన కంటిని చూపును పరీక్షిస్తే మరికొన్ని ఆలోచన విధాన్ని టెస్ట్ చేస్తాయి. ఇలా ఆలోచన విధానాన్ని పరీక్షించే వాటిలో ఫొటో పజిల్‌ ఐక్యూ టెస్ట్‌కు సంబంధించిన ఫొటోలు ముఖ్యమైనవి. ఫొటోలో ఉన్న తప్పులను గుర్తించండి అంటూ సవాల్‌ విసిరే ఫొటోలకు ఇప్పుడు మంచి క్రేజ్‌ ఉంది. తాజాగా అలాంటి ఓ ఫొటేనే నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఏంటా ఫొటో అందులో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

Optical Illusion

పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే ఏం కనిపిస్తోంది. రెండు షూస్‌, ఒక గోల్ఫ్‌ బాల్‌తో పాటు బ్యాట్ ఉంది కదూ! అయితే చూడ్డానికి అంతా బాగానే ఉన్నా ఈ ఫొటోలో ఓ చిన్న మిస్టేక్‌ ఉంది. దానిని కనిపెట్టడమే ఈ ఫొటో పజిల్ ముఖ్య ఉద్దేశం. ఇంతకీ ఆ తప్పు ఏంటో కనిపెట్టారా.? బాగా జాగ్రత్తగా గమనిస్తే కానీ ఈ తప్పును గుర్తించడం అంత సులువు కాదు. ఓసారి ఫొటోను తీక్షణంగా గమనించండి. ఎంత ప్రయ్నతించినా ఫొటోలో తప్పు కనిపించడం లేదా.?

అయితే ఓసారి షూస్‌ లేస్‌లను జాగ్రత్తగా చూడండి. షూ లేస్‌ ఒకవైపు 5 ఉంటే మరో వైపు 4 ఉన్నాయి. సహజంగా షూస్‌లకు రెండు వైపులా ఒకే సంఖ్యలో ఉండాలి. కానీ ఈ ఫొటోలో అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇదే ఈ ఫొటోలో ఉన్న మిస్టేక్‌.  ఇప్పటికీ తప్పును గుర్తించలేకపోతే.. సమాధానం కోసం కింద ఫొఓ చూడండి.

Optical Illusions

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మారిన ట్రాఫిక్ రూల్స్.. వాహనదారుల్లారా బీకేర్‌ఫుల్..!
మారిన ట్రాఫిక్ రూల్స్.. వాహనదారుల్లారా బీకేర్‌ఫుల్..!
దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్‌ సూసైడ్‌! ముగ్గురు మృతి
దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్‌ సూసైడ్‌! ముగ్గురు మృతి
ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో మీ గ్యాస్ స్టౌ అద్దంలా మెరవాల్సిందే
ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో మీ గ్యాస్ స్టౌ అద్దంలా మెరవాల్సిందే
Viral Video: మొసలి నోట్లో చేయి పెట్టాడు.. ఆ తర్వాత షాకింగ్ సీన్..
Viral Video: మొసలి నోట్లో చేయి పెట్టాడు.. ఆ తర్వాత షాకింగ్ సీన్..
ఆరెంజ్ పండ్లు వీరికి విషంతో సమానం.. తిన్నారో సమస్యలు..
ఆరెంజ్ పండ్లు వీరికి విషంతో సమానం.. తిన్నారో సమస్యలు..
వందే భారత్ రైళ్లు ఎక్కడ తయారవుతాయో తెలుసా? ఎంత మంది ఉద్యోగులు!
వందే భారత్ రైళ్లు ఎక్కడ తయారవుతాయో తెలుసా? ఎంత మంది ఉద్యోగులు!
తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి!
తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి!
దూబే కొత్త హెయిర్‌స్టైల్ చూసి ఆడుకుంటున్న నెటిజన్స్
దూబే కొత్త హెయిర్‌స్టైల్ చూసి ఆడుకుంటున్న నెటిజన్స్
రిపబ్లిక్ డే పరేడ్‌ విన్యాసాలను ప్రత్యక్షంగా ఇలా చూడండి..!
రిపబ్లిక్ డే పరేడ్‌ విన్యాసాలను ప్రత్యక్షంగా ఇలా చూడండి..!
ఆహారం తిన్న తర్వాత షుగర్ పెరిగిపోతుందా? మీ కోసం 10 రూపాయల చిట్కా
ఆహారం తిన్న తర్వాత షుగర్ పెరిగిపోతుందా? మీ కోసం 10 రూపాయల చిట్కా