AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: క్రాలింగ్ పోటీ మధ్యలో కునుకు తీస్తున్న బుడ్డోడు.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

చిన్న పిల్లల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవారు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇంట్లో ఉన్న అన్ని రకాల వస్తువులను పాడు చేస్తూ ఉంటారు. ఇండియాలో అయితే తక్కువ కానీ.. థాయ్ లాండ్, జపాన్, చైనా లాంటి దేశాల్లో అయితే సంవత్సరం ఉన్న లోపు పిల్లలతో అనేక రకాల ఆటలు ఆడిస్తూ ఉంటారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా మనం సోషల్ మీడియాలో..

Viral Video: క్రాలింగ్ పోటీ మధ్యలో కునుకు తీస్తున్న బుడ్డోడు.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Viral Video (1)
Chinni Enni
|

Updated on: Aug 18, 2024 | 6:32 PM

Share

చిన్న పిల్లల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవారు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇంట్లో ఉన్న అన్ని రకాల వస్తువులను పాడు చేస్తూ ఉంటారు. ఇండియాలో అయితే తక్కువ కానీ.. థాయ్ లాండ్, జపాన్, చైనా లాంటి దేశాల్లో అయితే సంవత్సరం ఉన్న లోపు పిల్లలతో అనేక రకాల ఆటలు ఆడిస్తూ ఉంటారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. తాజాగా ఇప్పుడు ఓ పోటీల్లో పిల్లలకు పాల్గొన్న వీడియో ఒకటి నెట్టింట జోరుగా వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూస్తే నిజంగానే నవ్వు తెప్పిస్తుంది.

థాయ్‌లాండ్‌కు చెందిన చిన్న పిల్లలు పాల్గొన్న క్రాల్ పోటీకి సంబంధించిన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఇందులో చిన్న పిల్లలు పాల్గొన్నారు. చిన్న పిల్లలు గేమ్స్‌లో పాల్గొంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరికొద్ది సమయంలో ముగింపుకు చేరుకుంటుంది అనగా.. ఓ బేబీ మధ్యలో పడుకున్నాడు. దీంతో క్రౌన్ పోటీని ఆపారు. కాసేపు విరామం ప్రకటించారు. దీంతో అక్కడున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఇది కాస్తా వైరల్‌గా మారింది. ఇంతకు ముందు ఇలాంటి వీడియోలు చాలానే చూశాము. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us
మన బాధలకు కారణం ఎవరు? రమణ మహర్షి చెప్పిన ‘చెట్టు కథ’..!
మన బాధలకు కారణం ఎవరు? రమణ మహర్షి చెప్పిన ‘చెట్టు కథ’..!
ఏపీ, తెలంగాణలో జియో కొత్త ప్లాన్‌.. రూ.400 ఇన్ని ప్రయోజనాలా?
ఏపీ, తెలంగాణలో జియో కొత్త ప్లాన్‌.. రూ.400 ఇన్ని ప్రయోజనాలా?
చికెన్ వల్లే పిల్లల్లో త్వరగా ప్యూబర్టీ వస్తుందనేది నిజమా?
చికెన్ వల్లే పిల్లల్లో త్వరగా ప్యూబర్టీ వస్తుందనేది నిజమా?
IRCTC పుదుచ్చేరి–మహాబలిపురం టూర్ ప్యాకేజ్: రూ.6 వేల నుంచే అద్భుత
IRCTC పుదుచ్చేరి–మహాబలిపురం టూర్ ప్యాకేజ్: రూ.6 వేల నుంచే అద్భుత
అధికారం మారితే కేసుల కథ మారుతుందా?
అధికారం మారితే కేసుల కథ మారుతుందా?
పోలీస్ ఉద్యోగాలకు TSLPRB నుంచి మరో కొత్త నోటిఫికేషన్..
పోలీస్ ఉద్యోగాలకు TSLPRB నుంచి మరో కొత్త నోటిఫికేషన్..
చల్లటి వెదర్లో ఈ వేడి వేడి ఆలూ పూరీ రుచి మిస్సైతే నష్టపోతారు!
చల్లటి వెదర్లో ఈ వేడి వేడి ఆలూ పూరీ రుచి మిస్సైతే నష్టపోతారు!
తెలుగురాష్ట్రాల్లో మంగళ, బుధ వారాల్లో వాతావరణ ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో మంగళ, బుధ వారాల్లో వాతావరణ ఎలా ఉండబోతుందంటే?
వామ్మో.. ఈ సింపుల్ ట్రిక్‌తో ఎగ్ పులావ్ రుచి డబుల్ అవుతుంది!
వామ్మో.. ఈ సింపుల్ ట్రిక్‌తో ఎగ్ పులావ్ రుచి డబుల్ అవుతుంది!
మరో ఆలోచన లేకుండా డబ్బులిచ్చింది.. ఆమెను ఎప్పటికీ మర్చిపోం: సూర్య
మరో ఆలోచన లేకుండా డబ్బులిచ్చింది.. ఆమెను ఎప్పటికీ మర్చిపోం: సూర్య