Photo Puzzle: సింపుల్ పజిల్.. ఈ టీషర్ట్‌కు ఎన్ని రంధ్రాలు ఉన్నాయో చెప్పగలరా.?
ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ఫోటో పజిల్స్.. ఈ మధ్యకాలంలో నెటిజన్లను భలేగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయ్. మరి మీరు కూడా ఈ ఫోటో పజిల్స్‌పై ఇంట్రెస్ట్ ఎక్కువైతే.. ఓ సారి ఈ పజిల్ లుక్కేయండి. మీ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం మరి..

నిత్యం ఎన్నో రకాల వైరల్, ఫన్నీ వీడియోలు ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తుంటాయి. అవి ఒక్కటే కాదు.. ఈ మధ్యకాలంలో ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు లాంటి వాటిపై నెటిజన్లు తెగ ఆసక్తిని చూపిస్తుంటారు. మరి మీకు కూడా ఫోటో పజిల్స్ ఇష్టమైతే.? ఓసారి దీనిపై లుక్కేయండి.
ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, బ్రెయిన్ టీజర్‌లు మన మెదడుకు మేత వేయడమే కాకుండా.. తెలివితేటలు కూడా పెంచుతాయి. కొన్నిసార్లు ఈ చిత్రాలు మన కళ్లను మోసం చేస్తాయి. పైన పేర్కొన్న ఫోటోలో మీకో తెల్లటి టీ-షర్ట్ కనిపిస్తోందా.? ఈ టీ-షర్టులో ఎన్ని రంధ్రాలు ఉన్నాయో మీరు చెప్పగలరా..! పైకి కనిపించే రెండు రంధ్రాలు చూసి మోసపోకండి. ఇది పైకి కనిపించే సింపుల్ పజిల్ అనుకోవద్దు. ఫోటోను క్షుణ్ణంగా గమనిస్తే.. మీకు సమాధానం దొరికేస్తుంది.

ఆన్సర్: ఆ షర్ట్‌లో మొత్తంగా ఎనిమిది రంధ్రాలు ఉన్నాయి.
1. One neck hole 2. Two armholes 3. One bottom opening 4. Four holes created by the two large rips
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..