AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూమ్మీద నూకలు ఉన్నట్లున్నాయి బ్రో..! ఒళ్లు గగుర్పాటుకు గురిచేసిన ప్రమాదం.. కానీ!

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో ఒక అసాధారణ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. అయితే, బైక్ నడుపుతున్న యువకుడికి ఎటువంటి గాయాలు కాలేదు. ఈ సంఘటనకు సంబంధించి మొత్తం సమీపంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. కారు నేరుగా బైక్‌ను ఢీకొట్టినట్లు ఫుటేజ్‌లో కనిపిస్తోంది. కారు బలంగా ఢీకొనప్పటికీ అద్భుతంగా యువకుడు ఎగిరిపడి ప్రాణాలతో బయటపడ్డాడు.

Car Bike Collide
Balaraju Goud
|

Updated on: Jun 10, 2025 | 6:39 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో ఒక అసాధారణ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. అయితే, బైక్ నడుపుతున్న యువకుడికి ఎటువంటి గాయాలు కాలేదు. ఈ సంఘటనకు సంబంధించి మొత్తం సమీపంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. కారు నేరుగా బైక్‌ను ఢీకొట్టినట్లు ఫుటేజ్‌లో కనిపిస్తోంది. కారు బలంగా ఢీకొనప్పటికీ అద్భుతంగా యువకుడు ఎగిరిపడి ప్రాణాలతో బయటపడ్డాడు.

అమ్రోహాలోని బంబుగర్ బైపాస్ రోడ్డులో ఆదివారం(జూన్ 08)న జరిగిందీ ప్రమాదం. బైక్ ఢీకొన్న ధాటికి బైక్ వెనక్కి తగ్గింది, రైడర్ రోడ్డుపై పడిపోయాడు. కొన్ని సెకన్లలోనే బైక్ రైడర్ లేచి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. స్థానికులు ఈ సంఘటనను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బైకర్, కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు స్పష్టంగా చూపిస్తుంది, కానీ తృటిలో తప్పించుకున్నారు. ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందింది. వాహనాన్ని గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో ఫుటేజ్ అతి వేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాలను, డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన భద్రతా అవసరాన్ని స్పష్టం చేస్తోంది.

వీడియో చూడండి.. 

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..

ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!

కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్

ఎంసీఏ చదివి రైతుగా మారి.. 26 ఆవులతో విజయగాథ!

బిగ్ బాస్‌ షురూ.. 'గంగూలీ' రాకతో క్రేజ్‌ మరింత ఎత్తుకు..

తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం.. టాప్ 5 సింపుల్ బిజినెస్‌లు ఇవే..

జబర్దస్త్‌లోకి స్టార్ కమెడియన్.. రీ ఎంట్రీ..

అభిమానులకు చిరు నుంచి దిమ్మతిరిగే బర్త్‌ డే కానుక

రోజూ జొన్న రొట్టె తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే

రక్తాన్ని శుద్దిచేసి,ఇమ్యూనిటీ పెంచుతాయి..రోజు 2 స్పూన్ తీసుకుంటే