ఓరీ దేవుడో..!నూడుల్స్ ఇలా తయారవుతున్నాయా? ఈ వీడియో చూస్తే జన్మలో తినరు !!

ఈ వీడియో ఆధారంగా ఇదో చిన్న నూడిల్స్‌ తయారీ ఫ్యాక్టరీగా తెలుస్తోంది. ఇది నూడుల్స్ తయారు చేసే వివిధ కార్మికులను వీడియో తీశారు.

ఓరీ దేవుడో..!నూడుల్స్ ఇలా తయారవుతున్నాయా? ఈ వీడియో చూస్తే జన్మలో తినరు !!
Noodles Making
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 21, 2023 | 9:08 PM

నేటి యువ తరంలో చైనీస్ ఫుడ్ క్రేజ్‌గా మారింది. రోడ్‌సైడ్ స్టాల్స్‌లో ఎక్కువగా చైనీస్ ఫుడ్‌ను ఆస్వాదిస్తూ ఉంటారు ప్రజలు. అయితే ఈ నూడుల్స్ ఎలా తయారు చేస్తారో తెలుసా? నిజానికి, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన తర్వాత మీరు నూడుల్స్ మీ అభిప్రాయాన్ని ఎలా చెబుతారో చూడాలి మరీ.. ఈ వీడియోను పీఎఫ్‌సీ క్లబ్ వ్యవస్థాపకుడు చిరాగ్ బర్జాత్యా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో నూడుల్స్ తయారీ విధానం కనిపించిది. నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న ఈ వీడియో ఇప్పటికే రెండు లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఈ వీడియో ఆధారంగా ఇదో చిన్న నూడిల్స్‌ తయారీ ఫ్యాక్టరీగా తెలుస్తోంది. ఇది నూడుల్స్ తయారు చేసే వివిధ కార్మికులను వీడియో తీశారు.

ఇక్కడి ఫ్యాక్టరీలో కార్మికులు పిండిని మిక్సీలో వేసి కలుపుతున్నారు. ఆ తరువాత సన్నని తంతువులు రోలింగ్ యంత్రం ద్వారా కత్తిరిస్తున్నారు. ఈ సమయంలో కార్మికులెవరూ చేతులకు గ్లౌజులు ధరించడం గానీ, పరిశుభ్రత గురించి పట్టించుకోవడం గానీ చేయటం ఎక్కడా కనిపించలేదు. ఆ తర్వాత నూడుల్స్‌ని నేలపై విసిరేస్తున్నారు. ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేసే వరకు అవి అలాగే ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో వైరల్ కావడంతో కామెంట్స్ వెల్లువెత్తాయి. ఈ కర్మాగారంలో ఇలాగే జరుగుతుంటే వెంటనే దాన్ని మూసివేయాలని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. శాండ్‌విచ్, సెవ్ పూరీ, పానీ పూరీలను తయారు చేసే విధానం ఇలాగే ఉంటుంది. రోడ్డు పక్కన శాండ్‌విచ్ బటర్ ఎలా తయారు చేస్తారో మీరు ఎప్పుడైనా గమనించారా? అని మరో నెటిజన్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండిండ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!