AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anant Ambani Haldi Ceremony: హైదరాబాద్‌కా షాన్‌.. 150 ఏళ్ల నాటి వస్త్రధారణలో ఎవర్‌ గ్రీన్‌గా ఉన్న నీతా లుక్‌..!

ఇక కుర్తా ఫుల్ స్లీవ్‌తో పాటు కఫ్స్ వద్ద సిల్వర్ ఎంబ్రాయిడరీతో మెరిసిపోయింది. పర్ఫెక్ట్ లుక్ కోసం డబుల్ డ్రేప్ ఖడా దుపట్టా యాడ్ అయింది. దుపట్టా విషయానికొస్తే జర్దోజీ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేశారు. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఈ డ్రెస్‌ అదరహో అన్నట్టుగా ఉంది. మొత్తమ్మీద నీతా అంబానీ ఈ చుడీదార్ సల్వార్‌ మంచి ట్రెడీషనల్ వేర్‌గా ఉంది.

Anant Ambani Haldi Ceremony: హైదరాబాద్‌కా షాన్‌.. 150 ఏళ్ల నాటి వస్త్రధారణలో ఎవర్‌ గ్రీన్‌గా ఉన్న నీతా లుక్‌..!
Nita Ambani Hyderabadi Suit
Jyothi Gadda
|

Updated on: Jul 11, 2024 | 6:42 PM

Share

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జూలై 12న అనంత్, రాధిక వివాహం జరగనుంది. అంతకు ముందు జూలై 8న అంబానీ ఇంట్లో హల్దీ వేడుకను నిర్వహించారు. ఇందులో నీతా అంబానీ రాయల్ లుక్ ఇంటర్‌నెట్‌ని షేక్‌ చేస్తోంది. ఫంక్షన్ ఏదైనా సరే ఆమె ఎప్పుడూ అందంగానే కనిపిస్తారు. ఈ కారణంగా ప్రతి ఒక్కరూ వారి రూపాన్ని చూసిన తర్వాత కొత్తదాన్ని ప్రయత్నిస్తారు. ఈసారి తన కుమారుడి పెళ్లి వేడుకలో హైదరాబాదీ కుర్తా, ఖడా దుపట్టా, చుడీదార్ సల్వార్‌తో తళుక్కుమన్నారు.. ఇందులో ఆమె చాలా అందంగా, డిఫరెంట్‌గా కనిపించింది. గోల్డెన్ కలర్‌ హైదరాబాదీ దుస్తుల్లో ఆమె అద్భుతంగా కనిపించారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ దుస్తులను డిజైన్‌ చేశారు. అనంత్, రాధికల హల్దీ వేడుక కోసం ఈ డ్రెస్‌ ప్రత్యేకించి డిజైన్ చేశారు.

మనీష్ మల్హోత్రా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ హైదరాబాదీ సూట్‌లో నీతా అంబానీ చాలా ఆకర్షణీయంగా కనిపించారు. హైదరాబాదీ సూట్‌పై వేసిన దుపట్టా మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించింది. ఇది ఆ డ్రెస్‌కు రెట్టింపు అందాన్ని ఇచ్చింది. సూట్‌లో చటాయ్ బార్డర్ హైలైట్ అయింది. ఇక కుర్తా ఫుల్ స్లీవ్‌తో పాటు కఫ్స్ వద్ద సిల్వర్ ఎంబ్రాయిడరీతో మెరిసిపోయింది. పర్ఫెక్ట్ లుక్ కోసం డబుల్ డ్రేప్ ఖడా దుపట్టా యాడ్ అయింది. దుపట్టా విషయానికొస్తే జర్దోజీ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేశారు. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఈ డ్రెస్‌ అదరహో అన్నట్టుగా ఉంది. మొత్తమ్మీద నీతా అంబానీ ఈ చుడీదార్ సల్వార్‌ మంచి ట్రెడీషనల్ వేర్‌గా ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ డ్రెస్‌కి పర్‌ఫెక్ట్‌ మ్యాచింగ్ జ్యువెలరీ ధరించారు నీతా అంబానీ. మాంగ్ టిక్కా, స్టేట్‌మెంట్ సిల్వర్ జుంకాస్ వేసుకున్నారు. తన అందాన్ని హైలైట్ చేసేందుకు న్యూడ్ కలర్ ఐషాడో, బ్లాక్ ఐ లైనర్, చీక్ మేకప్, న్యూడ్ లిప్‌స్టిక్ ట్రై చేశారు. మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ కాంట్రాక్టర్ నీతా అంబానీకి మేకప్ చేశాడు. హెయిర్ స్టైలిస్ట్ రితికా కదమ్ తనకు జుట్టును స్టైల్ చేసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఆ ఊరు పెరుగు తింటే.. మళ్లీ మళ్లీ కావాలంటారు..
ఆ ఊరు పెరుగు తింటే.. మళ్లీ మళ్లీ కావాలంటారు..
ఈ టైమ్‌లో డీ మార్ట్‌కి అస్సలు వెళ్లకండి! భారీగా డబ్బు ఆదాకావాలంటే
ఈ టైమ్‌లో డీ మార్ట్‌కి అస్సలు వెళ్లకండి! భారీగా డబ్బు ఆదాకావాలంటే
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
వెనక నుండి బైక్ తో కొట్టాడు...కింద పడగానే
వెనక నుండి బైక్ తో కొట్టాడు...కింద పడగానే
ఈ ఆఫర్‌కు భారీ డిమాండ్‌.. అందుకే ఈ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది!
ఈ ఆఫర్‌కు భారీ డిమాండ్‌.. అందుకే ఈ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది!
నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!