Viral Video: చిలిపి పని చేసిన పెళ్లికూతురు.. నోరెళ్లబెట్టిన పెళ్లి కొడుకు.. వైరల్‌ అవుతున్న వీడియో..

Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో అందమైన వధువులకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి.

Viral Video: చిలిపి పని చేసిన పెళ్లికూతురు.. నోరెళ్లబెట్టిన పెళ్లి కొడుకు.. వైరల్‌ అవుతున్న   వీడియో..
Viral News
Follow us
uppula Raju

|

Updated on: Mar 10, 2022 | 8:14 PM

Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో అందమైన వధువులకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు ఇలాంటి వీడియోలని బాగా ఇష్టపడుతారు. అందుకే వివాహానికి సంబంధించిన ఏ వీడియో అయినా వెంటనే వైరల్‌ అవుతుంటుంది. ఇప్పుడు కూడా ఒక కొంటె పెళ్లికూతురు వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన తర్వాత మీరు కూడా చెబుతారు చాలా క్యూట్ వీడియో అని. ఈ వీడియోలో పెళ్లి తర్వాత భోజనం చేస్తున్నప్పుడు వధువు ఒక కొంటెపని చేస్తుంది. వీడియో చూసిన నెటిజన్లు ఆ అల్లరి అందంగా ఉందని ప్రశంసిస్తున్నారు. పెళ్లిళ్లలో ఫోటోగ్రాఫర్‌లు తమ అందమైన క్షణాలను క్యాప్చర్ చేయడానికి వివిధ రకాల పోజులు ఇవ్వాలని జంటలని అడుగుతారు. ఇప్పుడు ఈ విషయం ఎంత ముదిరిపోయిందంటే ఫోటోగ్రాఫర్లు కూడా ఇప్పుడు ఫ్రీ వెడ్డింగ్‌ షూట్‌లు నిర్వహిస్తున్నారు.

ఇప్పుడు వైరల్‌గా మారిన ఈ వీడియోను చూడండి. ఇందులో పెళ్లి తర్వాత వధూవరులు భోజనం చేస్తున్నారు. ఈ సమయంలో వధువు తన చేతులతో వరుడికి అన్నం తినిపించాలని అనుకుంటుంది. ఇది చూసి పెళ్లికొడుకు సంతోషంతో పొంగిపోతాడు. అన్నం కలిపి నెమ్మదిగా అతనికి తినిపించడానికి చేయి నోటిదాకా తీసుకెళుతుంది కానీ సడెన్‌గా ఆ ముద్దని తనే తినేస్తుంది. ఇది చూసిన చుట్టుపక్కల వారు పగలబడి నవ్వుతుంటారు. పెళ్లికూతురు చేసిన పనికి పెళ్లికొడుకు నోరెళ్లబెడుతాడు. అందరు అతడి ఎక్స్‌ప్రెషన్స్‌ చూసి బిగ్గరగా నవ్వడం ప్రారంభిస్తారు.

పెళ్లిలో ఇలాంటి సరదా సంఘటనలు జీవితాంతం గుర్తుండే విధంగా చేస్తారయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు చిలిపి పెళ్లికూతరు అంటూ అమ్మాయిని అభినందిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోని 6 లక్షల 80 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అదే సమయంలో చాలా మంది దీనిపై కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోని చూస్తే మీ స్పందనని తెలియజేయండి.

Spinalonga Island: ప్రపంచంలోనే ఇది అత్యంత నిర్జన ప్రదేశం.. కానీ ఒకప్పుడు కుష్టు రోగుల స్వర్గధామం..!

Health Tips: గోళ్లు కొరికే అలవాటు మానుకోలేకపోతున్నారా.. ఇలా చేస్తే బెటర్..!

Womens World Cup 2022: పూజా వస్త్రాకర్ మెరుపు ఫీల్డింగ్.. షాక్ నుంచి తేరుకోని బ్యాట్స్‌మెన్..

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే