AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: బిల్డప్ రాజా దూల తీరింది.. స్టంట్స్ చేయబోయి పళ్లు రాలగొట్టుకున్నాడు..!

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ప్రధానంగా నెటిజన్లు ఫన్నీ వీడియోలను చూస్తుంటారు.

Funny Video: బిల్డప్ రాజా దూల తీరింది.. స్టంట్స్ చేయబోయి పళ్లు రాలగొట్టుకున్నాడు..!
Viral Video
Shiva Prajapati
|

Updated on: Mar 21, 2022 | 7:27 AM

Share

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ప్రధానంగా నెటిజన్లు ఫన్నీ వీడియోలను చూస్తుంటారు. తాజాగా అలాంటి ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సాధారణంగానే కొందరు యువకుల చేతికి బైక్ దొరికితే చాలు తెగ రెచ్చిపోతారు. అమ్మాయిలు, ప్రజల ముందు బిల్డప్ ఇస్తుంటారు. రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. అయితే, కొందరి స్టంట్స్ సక్సెస్ అయితే.. మరికొందరి స్టంట్స్ ఫెయిల్ అయి పరువు పోగొట్టుకుంటారు. తాజాగా ఓ యువకుడు కూడా అలాంటి పరిస్థితినే ఫేస్ చేశాడు. ఈ ఫన్నీ స్టంట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

ఈ వీడియోలో బైక్‌పై స్టంట్స్ చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు. బైక్ నడుపుతూ అకస్మాత్తుగా ముందు చక్రాన్ని పైకి ఎత్తాడు. కానీ ఆ బైక్‌ను బ్యాలెన్స్ చేయలేక డబాలున కింద పడిపోయాడు. కొంతదూరం వరకు బండి అదుపు తప్పకుండా ప్రయత్నించినప్పటికీ.. చివరకు బండి బోల్తా పడిపోతుంది. ఆ వ్యక్తి హెల్మెట్ కూడా ధరించలేదు. అతనికి తీవ్రంగానే గాయాలైనట్లు వీడియో చూస్తే అర్థం అవుతోంది. ఈ డేంజర్‌ స్టంట్స్‌ను చూసి స్థానికులు అవాక్కయ్యారు. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో asikin_ali_07_g_k అకౌంట్‌లో షేర్ చేశారు. దీనికి రికార్డు స్థాయిలో 38 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అలాగే లక్షలాది మంది లైక్ చేశారు.

Also read:

Uric Acid Issues: యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు వీటిని అస్సలు తీసుకోవద్దు.. లేదంటే ముప్పు తప్పదు..!

Astro ideas: ఈ పనులు అస్సలు చేయకూడదు.. లేదంటే లక్ష్మీదేవి అగ్రహానికి గురై ఆర్థికంగా చితికిపోతారు..!

Savings Account Interest Rates: సేవింగ్స్ చేద్దామని అనుకుంటున్నారా? అధిక వడ్డీ రేట్లు లభించే బ్యాంకులివే..!

Follow Us
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
బాలయ్య బర్త్ డే స్పెషల్.. మందుబాబులకు బంపర్ ఆఫర్..!
బాలయ్య బర్త్ డే స్పెషల్.. మందుబాబులకు బంపర్ ఆఫర్..!