Funny Video: హోటల్లో దూరిన ఓ కోతి ఏంచేసిందో తెలుసా.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

సోషల్‌ మీడియా ఎంట్రీతో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. దీంతో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో అరచేతిలోకి చేరిపోతుంది.

Funny Video: హోటల్లో దూరిన ఓ కోతి ఏంచేసిందో తెలుసా.. నవ్వులు పూయిస్తున్న వీడియో..
Monkey
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 02, 2021 | 3:36 PM

Funny Video:

సోషల్‌ మీడియా ఎంట్రీతో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. దీంతో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో అరచేతిలోకి చేరిపోతుంది. మరీ ముఖ్యంగా సోషల్‌ మీడియాలో జంతువులు, పక్షులు, పాములకు సంబంధించిన వీడియోలు తరచూ హల్‌చల్‌ చేస్తుంటాయి. తాజాగా ఓ కోతి వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ప్రతి ఒక్కరి హృదయాన్ని గెలుచుకుంటోంది. సాధారణంగా కోతులు అంటేనే అల్లరి చిల్లర చేష్టలతో విసుగు పుట్టిస్తుంటాయి. కానీ ఇక్కడ మీరు చూస్తున్న ఈ కోతి మాత్రం అన్నింటి కంటే ప్రత్యేకమైంది. ఇలా ఎవరూ ఊహించని పనులు చేస్తున్న ఓ కోతి నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కోతి ఒక టీ షాపులో అంట్లు తోమడం అందరినీ ఆశ్చర్యపరిచింది. టీ షాపులో జనాలు గుంపులు గుంపులుగా ఉన్నారు. అదే సమయంలో, దాని పక్కన ఉన్న ఈ కోతి చకచకా పనులు చేసేస్తోంది.

వీడియో చూసిన ప్రతిఒక్కరూ కోతిని ఎంతగానో లైక్‌ చేస్తున్నారు. ఈ వీడియోను ‘ఘంటా’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. కాగా లక్షల మంది ఈ వీడియోను చూశారు. ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ కోతి మనుషులకన్నా చాలా మంచిగా పని చేస్తుందని ప్రశంసించారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Hungama 2 : యంగ్ క‌పుల్‌, సీనియ‌ర్ క‌పుల్ జీవితాల్లో నెలకొన్న గందరగోళం.. ఆకట్టుకుంటున్న ట్రైలర్

Rang De TRP Rating:బుల్లి తెరపై నితిన్ ‘రంగ్ దే’ సూపర్ హిట్ హిట్.. మంచి రేటింగ్ సొంతం చేసుకున్న యంగ్ హీరో మూవీ

Samantha Akkineni: ‘నా జీవితంలో మూడు మార్పులు జరిగాయి… ఇప్పుడు నాపై నాకు నమ్మకం కుదిరింది’.. ఆసక్తికర విషయాలను చెప్పిన సమంత..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..