Viral Video : తిండి జోలికొస్తే తగ్గేదే లే.. చింపాంజీ చేసిన పనికి పడి పడి నవ్వుతారు..

కొంతమంది ఆహార ప్రియులు చేసే పనులు చాలా సరదాగా ఉంటాయి.. తమ ఆహరం కోసం ఏపనికైనా చేస్తారు కొందరు. మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ తిండి ప్రియులు ఉంటారు.

Viral Video : తిండి జోలికొస్తే తగ్గేదే లే.. చింపాంజీ చేసిన పనికి పడి పడి నవ్వుతారు..
Monkey
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 18, 2022 | 6:06 PM

Viral Video : కొంతమంది ఆహార ప్రియులు చేసే పనులు చాలా సరదాగా ఉంటాయి.. తమ ఆహరం కోసం ఏపనికైనా చేస్తారు కొందరు. మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ తిండి ప్రియులు ఉంటారు. ఇక తాము తినే ఆహరం జోలికి వస్తే మాత్రం కొంతమంది శివతాండవం  చేసేస్తుంటారు. తాజాగా అలంటి ఓ వీడియోనే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తన ఆహారం జోలికి వచ్చిన తన తోటి చింపాంజీని మరో చింపాంజీ ఏం చేసిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు. ఇప్పటికే ఈ వీడియోని 44,000 మంది పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.

సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ డిప్యూటీ డైరెక్టర్ అయిన IFS అధికారి డా.  సామ్రాట్ గౌడ ఈ వీడియోను షేర్ చేశారు. “మరాంగోట్” అనే క్యాప్షన్‌తో వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇంట్లో పెద్ద పిల్లల పరిస్థితి. ఆహారం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదంటూ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. రెండు చింపాంజీలు ఓ పిల్ల కలిసి భోజనం చేస్తున్న వీడియో ఇది. తిన్న తర్వాత ఓ చింపాంజీ  తన పక్కనున్న మరో చింపాంజీ దగ్గర్నుంచి ఆహారాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తుంది. అయితే అది గమనించిన ఆ చింపాంజీ తన కాలుతో ఒక్క తన్ను తంతుంది. దాంతో ఆ చింపాంజీ కింద పడిపోతుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kashmir Files: కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్ర దర్శకుడికి భద్రత పెంపు.. వై క్యాటగిరీ కల్పిస్తూ అధికారుల నిర్ణయం..

Prabhas: మారుతి సినిమాకు ప్రభాస్‌ అన్ని కోట్లు తీసుకుంటున్నారా.? రోజుకు ఏకంగా కోటి రూపాయల పైమాటే..

Bheemla Nayak Aha: ఆహాలో పవర్ స్ట్రోమ్.. స్ట్రీమింగ్‏కు సిద్ధమైన బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్..

సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..

స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..

2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే

అందరూ వేరు.. నేను వేరు.. ఫూల్లుగా తాగి ఏం చేశాడంటే..

JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం

పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాక్ పై విరుచుకుపడుతోన్న తాలిబన్లు

ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే

కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే

సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!

మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!

సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..

డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా

ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..

ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!

మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.

హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..

భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..