Viral Video: అట్లుంటది మనతోని.. పట్టపగలే పులికి చుక్కలు చూపించిన కోతి.. చూస్తే మైండ్ బ్లాంకే!

ప్రస్తుతమంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఎక్కడ చూసినా వైరల్ వీడియోలే.. ఫన్నీ ఎలిమెంట్స్‌తో కొన్ని నెట్టింట హల్చల్ చేస్తే...

Viral Video: అట్లుంటది మనతోని.. పట్టపగలే పులికి చుక్కలు చూపించిన కోతి.. చూస్తే మైండ్ బ్లాంకే!
Tiger
Follow us

|

Updated on: Mar 05, 2022 | 1:39 PM

ప్రస్తుతమంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఎక్కడ చూసినా వైరల్ వీడియోలే.. ఫన్నీ ఎలిమెంట్స్‌తో కొన్ని నెట్టింట హల్చల్ చేస్తే.. ఆశ్చర్యాన్ని కలిగించేలా మరికొన్ని ఉంటాయి. ఇదిలా ఉంటే.. వణ్యప్రాణులకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు తెగ ఇష్టపడుతుంటారు. ఈ మధ్యకాలంలో నెట్టింట బాగా వైరల్ అయ్యే కంటెంట్ కూడా ఇదే అని చెప్పొచ్చు. తాజాగా పులి, కోతి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అది చూసిన తర్వాత నెటిజన్లందరూ కోతి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. మీరూ ఆ వీడియోపై ఓ లుక్కేయండి మరి..

వైరల్ వీడియో ప్రకారం.. ఓ చెట్టుపై ఎంచక్కా తన పిల్లతో కలిసి సేద తీరుతున్న కోతిని తన ఆహారంగా చేసుకునేందుకు పులి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే పులి చెట్టుపైకి ఎక్కుతుంది. కోతి ఉన్న కొమ్మ మీదకు వెళ్లి.. దాన్ని పట్టుకునేందుకు ట్రై చేస్తుంది. మరి కోతి ఏమైనా తక్కువ తిందా.! అట్లుంటది మనతోని అంటూ పులికి పట్టపగలే చుక్కలు చూపిస్తుంది. సరాసరి చెట్టుపై నుంచి క్రిందకు పడేలా చేస్తుంది. పాపం.! పులి.. మళ్లీ కోతిని పట్టుకునేందుకు శక్తి లేక క్రిందే కూలబడిపోతుంది. ఇక వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఫైట్‌ను అక్కడే ఉన్న కొంతమంది పర్యాటకులు వీడియో తీయగా.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా, ఈ ఫన్నీ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో పంచుకున్నాడు. ‘పాపం.! పులి పరిస్థితి చూడండి’ అంటూ ఫన్నీ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు