Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఏయ్.. ఎవరది.. నన్నే ఆటపట్టిస్తారా.. కోతితో ఆట అమ్మచ్చి.. ఫన్నీ వీడియో వైరల్…

కోతులు చేసే అల్లరి చేష్టల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవి చేసే పనులు చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే..

Viral Video: ఏయ్.. ఎవరది.. నన్నే ఆటపట్టిస్తారా.. కోతితో ఆట అమ్మచ్చి.. ఫన్నీ వీడియో వైరల్...
Funny Video
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 18, 2021 | 12:58 PM

కోతులు చేసే అల్లరి చేష్టల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవి చేసే పనులు చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే..మనుషులైన.. ఇతర జంతువులైన.. భయపడకుండా ఆట పట్టిస్తాయి.. ఇటీవల కోతులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని భయం కలిగిస్తే మరి కొన్ని తెగ నవ్వు తెప్పిస్తాయి. ఇక కోతులకు సంబంధించిన వీడియాలు సోషల్ మీడియాలో కోకొల్లలు… ఇక మనుషుల మాదిరిగానే జంతువులకు ఫీలింగ్స్ ఉంటాయి. అవి కూడా మనలనే భాదపడతాయి, సంతోషిస్తాయి, ప్రేమిస్తాయి, స్నేహం చేస్తాయి. తాజాగా ఓ కోతి వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అందులో ఆ కోతి చేసే పని చూస్తే నవ్వకుండా ఉండలేరు..

సాధారణంగా కోతులను కొందరు మనుషులు పెంచుకుంటుంటారు.. వాటిని ఆడిస్తూ.. జీవనోపాధిని పొందుతారు.. కోతి ఆటనే వారి ఆకలి తీరుస్తుంది.. కోతుల ఆడిస్తూ… ఇతర పట్టణాలు.. నగరాలు సంచరిస్తుంటారు.. అయితే ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ యాజమాని…తన కోతితో కలిసి ఓ షాప్‏లో కూర్చున్నాడు.. అయితే అతను బల్లపై కూర్చోగా.. అతని కోతి బన్ తింటూ కింద కూర్చుంది. అయితే ఆ యాజమాని కోతిని ఆటపట్టిస్తూ… తలపై కొడుతాడు. వెంటనే కోతి పక్కనే ఉన్న అద్దంలో తనను తాను చూసుకుంటూ మరో కోతి తనను కోతి కొట్టిందనుకుని అద్దంపై దాడి చేస్తుంది. ఇలా రెండు సార్లు కోతిని ఆటపట్టిస్తాడు ఆ యాజమాని. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది.

Also Read: Babu Mohan: ఆవేశం తగ్గించండి.. ప్రతి సభ్యుడికి విష్ణు అధ్యక్షుడే.. బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు..

Manchu Vishnu: మంచు విష్ణు సంచలన ప్రెస్‌మీట్.. పవన్, చిరంజీవి సహా కీలక విషయాలపై కామెంట్స్

Akkineni Akhil: ఆడపిల్ల పుడుతుందని పేరు సహా గౌన్లు, సాక్స్ సహా అన్ని కొన్న నాగార్జున.. తీరా చూస్తే.. నికిత కాదు.. అఖిల్ పుట్టాడట..

Swetha Varma: స్ట్రాంగ్ కంటెస్టెంట్‏గా పేరు.. అనుహ్యాంగా ఎలిమినేట్.. బిగ్‏బాస్ షోకు శ్వేత రెమ్యునరేషన్ ఎంతంటే..

IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?