AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: బాలుడు ఆడుకుంటుండగా నెత్తిపై పడ్డ కొబ్బరి మట్ట.. CT స్కాన్ చేయగా

ఓ బాలుడు తన ఇంటి ముందు ఎంచక్కా ఆడుకుంటున్నాడు. ఈలోగా అతడిపై కొబ్బరి మట్ట పడింది. అందులోని ఓ కొబ్బరి ఆకు.. తన మెడ చుట్టూ ఉన్న చైన్‌తో కలిసి ఛాతిలోకి చొచ్చుకుపోయింది. కట్ చేస్తే.. ఆ తర్వాత ఏం జరిగిందంటే

Viral: బాలుడు ఆడుకుంటుండగా నెత్తిపై పడ్డ కొబ్బరి మట్ట.. CT స్కాన్ చేయగా
Viral News
Ravi Kiran
|

Updated on: Feb 10, 2025 | 6:06 PM

Share

మంగళూరులోని వెన్లాక్ హాస్పిటల్ వైద్యులు ఒక ప్రమాదంలో 12 ఏళ్ల బాలుడి ఛాతీలో ఇరుక్కుపోయిన కొబ్బరి ఈకను, దాన్ని చుట్టూ ఉన్న దారాన్ని శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు. డాక్టర్ సురేష్ పాయ్ నేతృత్వంలోని వైద్యబృందం సుమారు రెండు గంటల పాటు శ్రమించి.. ఆ బాలుడికి పునర్జన్మను ప్రసాదించారు. వివరాల్లోకి వెళ్తే..

అస్సాంకు చెందిన ఓ కార్మిక కుటుంబం మడికేరిలో నివసిస్తోంది. శనివారం సాయంత్రం, ఆ కుటుంబానికి చెందిన హసన్ అనే బాలుడు ఇంటి బయట ఆడుకుంటుండగా.. అతడిపై ఓ కొబ్బరి మట్ట పడింది. ఇక అందులోని ఓ కొబ్బరి ఆకు.. ఆ బాలుడి మెడ చుట్టూ ఉన్న చైనుతో పాటు ఛాతీలోకి చొచ్చుకుపోయింది. నొప్పితో విలవిలాడిన బాలుడ్ని.. హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు తల్లిదండ్రులు. కానీ మడికేరి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు అతడ్ని మెరుగైన చికిత్స కోసం మంగళూరులోని వెన్లాక్ ఆసుపత్రికి తీసుకెళ్లమన్నారు. ఇక అక్కడి డాక్టర్లు.. ఆ బాలుడికి కార్డియోథొరాసిక్, వాస్కులర్ సర్జరీ చేశారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో డాక్టర్లు విజయవంతంగా కొబ్బరి ఆకును, చైనును తొలగించారు. కాగా, ప్రస్తుతం బాలుడు కోలుకుంటున్నాడని.. ఆరోగ్యకరంగానే ఉన్నాడని డాక్టర్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
vasant panchami: ఇంట్లో సరస్వతి దేవిని ఎలా పూజించాలో తెలుసా?
vasant panchami: ఇంట్లో సరస్వతి దేవిని ఎలా పూజించాలో తెలుసా?
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం