Viral Video: జుగాడ్ టెక్నాలజీతో స్కూటర్ సిస్టమ్‌ను తారుమారు చేసిన యువకుడు.. షాకింగ్ వీడియో వైరల్

ప్రస్తుతం అలాంటి విషయం ఒక వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇది చూసిన వారు ఈ జుగాడ్ ను  ఎవరు తయారు చేశారని అందరూ అంటున్నారు. ఈ వీడియో చూస్తే చాలా మాములుగా అనిపిస్తుంది. అయితే వాహనం ప్రయాణిస్తున్న వ్యక్తిని చూస్తే ఎవరైనా షాక్ తినాల్సిందే. ఎందుకంటే ఈ స్కూటర్ సిస్టమ్‌ను జుగాడ్ ను చూస్తే పెద్ద పెద్ద ఇంజనీర్లు కూడా షాక్ అవ్వాల్సిందే.. తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయాల్సిందే. 

Follow us
Surya Kala

|

Updated on: Aug 04, 2023 | 1:42 PM

సోషల్ మీడియా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత యువతీ యువకుల మధ్య ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అలాంటి వైరల్ అవుతున్న వీడియోల్లో ఎక్కువగా ఆకర్షించే వాటిల్లో జుగాడ్ కి చెందినవి కూడా ఒకటి. జుగాడ్  విషయంలో భారతీయుల ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా మంది తమకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి అనేక వింత వస్తువులను తయారు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల జుగాడ్ వీడియోలు చూస్తుంటే ఆమ్మో అంటూ సామాన్యులు కంగారుపడతారు. ప్రస్తుతం అలాంటి విషయం ఒక వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇది చూసిన వారు ఈ జుగాడ్ ను  ఎవరు తయారు చేశారని అందరూ అంటున్నారు.

ఈ వీడియో చూస్తే చాలా మాములుగా అనిపిస్తుంది. అయితే వాహనం ప్రయాణిస్తున్న వ్యక్తిని చూస్తే ఎవరైనా షాక్ తినాల్సిందే. ఎందుకంటే ఈ స్కూటర్ సిస్టమ్‌ను జుగాడ్ ను చూస్తే పెద్ద పెద్ద ఇంజనీర్లు కూడా షాక్ అవ్వాల్సిందే.. తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయాల్సిందే.

ఈ జుగాడ్ వాలా స్కూటర్‌ను డిఫరెంట్ గా డిజైన్ చేశాడు. స్కూటీ హ్యాండిల్‌ను స్కూటీపై కూర్చునే సీటుకు అమర్చాడు. అంతేకాదు స్కూటీ లో కాళ్లు పెట్టుకునే ప్లేస్ లో కూర్చుని డ్రైవ్ చేస్తున్నాడు. వాస్తవానికి స్కూటీని ముందుకు డ్రైవ్ చేస్తారు.. అయితే ఈ జుగాడ్ స్కూటీ రివర్స్‌లో వెళ్తోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ @araffabdurrahman షేర్ చేశారు. దీన్ని 48 వేల మందికి పైగా చూశారు

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..