AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నదిఒడ్డున నిలబడి ఉన్న వ్యక్తి.. దగ్గరకు వచ్చిన ఊహించని అతిథి.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే

ఇందులో కొన్ని వీడియోలు చూస్తే నవ్వాగదు. మరికొన్ని వీడియోలు చూస్తే భయంతో వణికిపోతాం.. ఈ వీడియో మాత్రం మనల్ని షాక్‌కి గురిచేస్తుంది.

Viral Video: నదిఒడ్డున నిలబడి ఉన్న వ్యక్తి.. దగ్గరకు వచ్చిన ఊహించని అతిథి.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే
Viral Video
Rajeev Rayala
|

Updated on: Nov 06, 2022 | 8:44 PM

Share

సోషల్ మీడియాలో నిత్యం వందల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.. ఇందులో కొన్ని వీడియోలు చూస్తే నవ్వాగదు. మరికొన్ని వీడియోలు చూస్తే భయంతో వణికిపోతాం.. ఈ వీడియో మాత్రం మనల్ని షాక్‌కి గురిచేస్తుంది. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ వీడియో చూస్తే నిజంగా వణుకుపుడుతుంది. మాములుగా పామును చూస్తే ఆమడ దూరం పారిపోతాం. కానీ ఓ యువకుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

వైరల్ అవుతోన్న ఈ వీడియోలో ఓ యువకుడు నది ఒడ్డున చేతిలో చేప పట్టుకుని నిల్చున్నాడు. తన చేతిలోని చేపలను చూపిస్తూ నదీప్రాణులను ఆకర్షించేందుకు ప్రయత్నించడం మనకు కనిపిస్తుంది. ఇంతలో ఊహించని షాకింగ్ విషయం చోటు చేసుకుంది. ఈ వైరల్ వీడియోలో, చేతిలో చిన్న చేపతో నది ఒడ్డున ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు.  ఈ చేపను చూపించి నదిలోని ఇతర ప్రాణులను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. తన చేతిలోని చేపను చూసి వేరే చేప లేదా అలాంటి జీవి తన వద్దకు వస్తాయనే ఆశతో అతను ఇలా చేసాడు. కానీ అతని చేతిలో ఉన్న చేపను చూసి వచ్చిన దాన్ని చూసి అతడు అవాక్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

ఆ చేప ను చూసి నదిలో నుంచి ఓ భారీ పాము బయటకు వచ్చింది. వచ్చిన ఆ పాము హాని చేయకుండా ఆ వ్యక్తి చేతిలో నుండి చేపను నోటితో పట్టుకొని తిరిగి నీటిలోకి వెళ్లడాన్ని మనం చూడొచ్చు. ఆ వీడియోను thenextcatch అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ చేయబడింది. ఈ వీడియోకి ఇప్పటివరకు 571కే వ్యూస్ వచ్చాయి. 11.7కే లైక్‌లు వచ్చాయి. చాలా కామెంట్స్ వచ్చాయి.

View this post on Instagram

A post shared by NextCatch (@thenextcatch)

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి.. కారణం ఇదేనట..
రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి.. కారణం ఇదేనట..
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్
సమ్మర్ ఎఫెక్ట్..కాసులు కురిపించనున్న ఆ స్టాక్స్!కొన్నారో ధనవంతులే
సమ్మర్ ఎఫెక్ట్..కాసులు కురిపించనున్న ఆ స్టాక్స్!కొన్నారో ధనవంతులే
పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే బరువు తగ్గండిలా.. ఈ సూపర్ ఫార్మూలతో..
పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే బరువు తగ్గండిలా.. ఈ సూపర్ ఫార్మూలతో..
విజయ్ దళపతి, సంగీత విడాకుల కేసులో ఊహించని ట్విస్టు..
విజయ్ దళపతి, సంగీత విడాకుల కేసులో ఊహించని ట్విస్టు..
ఆ 3 విషయాల్లో కివీస్‌దే ఆధిపత్యం.. మరోసారి భారత్‌కు ఓటమి తప్పదా?
ఆ 3 విషయాల్లో కివీస్‌దే ఆధిపత్యం.. మరోసారి భారత్‌కు ఓటమి తప్పదా?
వారికి తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. ఉచితంగానే ఖరీదైన వైద్యం!
వారికి తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. ఉచితంగానే ఖరీదైన వైద్యం!