AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వేగంగా వస్తున్న రైలుకు అడ్డువచ్చిన కుక్కపిల్ల.. చివరకు..

దీంతో అక్కడున్నవారంత భయంతో అరవగా.. ఓ వ్యక్తి వచ్చి ఆ కుక్కపిల్లలను కాపాడాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Viral Video: వేగంగా వస్తున్న రైలుకు అడ్డువచ్చిన కుక్కపిల్ల.. చివరకు..
Viral 1
Rajitha Chanti
|

Updated on: Aug 11, 2022 | 9:46 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి. అందులో కొన్ని షాకింగ్‏గా అనిపిస్తే మరికొన్ని నవ్వులు తెప్పిస్తాయి. ఇక రైలు ప్రమాదం వీడియోస్.. పట్టాలపై అనుకోకుండా మనుషులు పడిపోవడం.. రైల్వే పోలీసులు వారిని కాపాడడం ఇలాంటి వీడియో గత కొద్ది రోజులుగా నెట్టింట వైరల్ అవుతన్నాయి. తాజాగా స్టేషన్‏కు చేరుకుంటున్న రైలుకు అనుకోకుండా ఓ కుక్కపిల్ల అడ్డు వచ్చింది. దీంతో అక్కడున్నవారంత భయంతో అరవగా.. ఓ వ్యక్తి వచ్చి ఆ కుక్కపిల్లలను కాపాడాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో రైలు స్టేషన్‏కు చేరుకోవడానికి మరికొద్ది క్షణాల సమయం మాత్రమే ఉంది. అప్పటికే రైలు కోసం వెయిట్ చేస్తున్న ప్యాసింజర్స్ ఒక్కొక్కరిగా ప్లాట్ ఫాం పైకి చేరుకుంటున్నారు. స్టేషన్ వద్దకు చేరుకున్న రైలుకు అడ్డుగా ఆకస్మాత్తుగా ఓ కుక్కపిల్ల పట్టాలపైకి చేరుకుంది. దీంతో అక్కడున్నవారంతా అరవడంతో పక్కనే ఉన్న ఓ వ్యక్తి వచ్చి నెమ్మదిగా ఆ కుక్క పిల్లను ప్లాట్ ఫాం పైకి ఎక్కించాడు. దీంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా .. తెగ వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by RVCJ Media (@rvcjinsta)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ACని పదేపదే ON/OFF చేస్తున్నారా? కరెంట్ బిల్లు కోసం అసలు టెక్నిక్
ACని పదేపదే ON/OFF చేస్తున్నారా? కరెంట్ బిల్లు కోసం అసలు టెక్నిక్
బోర్డుకే మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చిన బంగ్లాదేశ్ కెప్టెన్
బోర్డుకే మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చిన బంగ్లాదేశ్ కెప్టెన్
ఆ హీరో చెప్పిన ఒక్క మాట నా జీవితాన్నే మార్చేసింది.
ఆ హీరో చెప్పిన ఒక్క మాట నా జీవితాన్నే మార్చేసింది.
ఆ ఊరి తోటలో గోనె సంచి మూట నుంచి దుర్వాసన.. దగ్గరకెళ్లి చూడగా షాక్
ఆ ఊరి తోటలో గోనె సంచి మూట నుంచి దుర్వాసన.. దగ్గరకెళ్లి చూడగా షాక్
ఐపీఎల్ 2027 మెగా వేలానికి ముందే ఆ టీమ్స్ నుంచి ముగ్గురు జంప్
ఐపీఎల్ 2027 మెగా వేలానికి ముందే ఆ టీమ్స్ నుంచి ముగ్గురు జంప్
వినాయక మండపాలు ఏర్పాటు చేసిన భక్తులకు బంపర్ ఆఫర్
వినాయక మండపాలు ఏర్పాటు చేసిన భక్తులకు బంపర్ ఆఫర్
ఆ హీరో మమ్మల్ని ఎత్తుకొని పెంచాడు..ఇప్పుడు లేరంటే నమ్మలేకపోతున్నా
ఆ హీరో మమ్మల్ని ఎత్తుకొని పెంచాడు..ఇప్పుడు లేరంటే నమ్మలేకపోతున్నా
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఒకేసారి రూ.10 లక్షలు..!
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఒకేసారి రూ.10 లక్షలు..!
రూ.40,000 లోపు ఏ ల్యాప్‌టాప్ కొనాలి? బెస్ట్‌ ఆప్షన్స్‌ ఇవే..!
రూ.40,000 లోపు ఏ ల్యాప్‌టాప్ కొనాలి? బెస్ట్‌ ఆప్షన్స్‌ ఇవే..!
ఆ ఫీచర్‌ను వెంటనే ఆపేయండి..ర్యాపిడో, ఓలా, ఊబర్‌కు కేంద్రం ఆదేశాలు
ఆ ఫీచర్‌ను వెంటనే ఆపేయండి..ర్యాపిడో, ఓలా, ఊబర్‌కు కేంద్రం ఆదేశాలు