Viral Video: ఈ వీడియో చూస్తే పొట్టచెక్కలైయేలా నవ్వుకుంటారు.. నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

నెట్టింట వైరల్ వీడియోలకు కొదవే ఉండదు. ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏంజరిగిన క్షణాల్లో అరచేతిలో ప్రత్యక్షం అయిపోతుంది.

Viral Video: ఈ వీడియో చూస్తే పొట్టచెక్కలైయేలా నవ్వుకుంటారు.. నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..
Follow us

|

Updated on: Sep 21, 2021 | 1:47 PM

Funny Viral video: నెట్టింట వైరల్ వీడియోలకు కొదవే ఉండదు. ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏంజరిగిన క్షణాల్లో అరచేతిలో ప్రత్యక్షం అయిపోతుంది. కొంత మంది చేసే పనులు కోపాన్ని తెపిస్తే మరి కొన్ని నవ్వులు పూయిస్తాయి. తెలిసి చేస్తారో లేక తెలియక చేస్తారో కానీ వీళ్ళు చేసే వింత చేష్టలు విపరీతంగా నవ్వు తెప్పిస్తాయి. ఈ వీడియో కూడా అలాంటిదే.. ప్రకృతితో ఆటలాడితే ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది. ఈ వీడియో నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇంతకు అందులో ఏముందంటే.. ఓ అడవిలో ఓ వ్యక్తి చెట్టును విరగ్గొట్టడానికి ప్రయత్నించాడు.. మాములుగా చేస్తే మనోడు వైరల్ ఎందుకు అవుతాడు.. కాస్త వెరైటీగా ట్రై చేసి బుర్ర పగలగొట్టుకున్నాడు.

అడవిలో చెట్టును కొట్టడానికి ప్రయత్నించినా ఆ వ్యక్తి . చెట్టును సగం వరకు నరికి. ఆ తర్వాత గాలిలోకి ఎగిరి దాన్ని తన్నాడు. దాంతో ఆచెట్టు విరిగిపోయింది. అయితే ఆ చెట్టు పై భాగం అతడి నెత్తిమీద పడింది. దాంతో మనోడి బుర్రకు గట్టిదెబ్బే తగిలింది. ఈ ఫన్నీ వీడియో ట్విట్టర్‌లో హోల్డ్ మై బేర్ అనే అకౌంట్‌తో షేర్ అయ్యింది.  87 వేలకు పైగా నెటిజన్లు ఈ వీడియోను వీక్షించారు. ఇక ఈవీడియో పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రకృతితో పెట్టుకుంటే ఇలా నే ఉంటుంది..దేవుడు వీడికి తగిన శాస్తి చేశాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ ఫన్నీ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

చాణక్య నీతి: విపత్కర సమయాల్లో ఈ మూడింటిని అస్సలు మర్చిపోకండి.. వీటిని పాటిస్తే ఎంతటి సమస్యనైనా..

IRCTC Tickets: రైల్వే టికెట్ల కోసం ఏజెంట్లపై ఆధారపడుతున్నారా?.. ఇకపై ఆ అవసరం లేదు.. ఇలా చేయండి..

Viral Video: ఫ్రెండ్‌షిప్‌ అంటే ఈ గుర్రం, మేకలదే గురూ.. మనుషులు సైతం కుళ్లుకునేలా.. వీడియో వైరల్‌

క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..
ఐదేళ్లల్లో ఎంత మార్పు..? ఎన్నికల మధ్య ఊహించని లాభాలు
ఐదేళ్లల్లో ఎంత మార్పు..? ఎన్నికల మధ్య ఊహించని లాభాలు