ఏం క్రియేటివిటీ.. ఏం క్రియేటివిటీ.. బీర్ బాటిళ్లను ఎక్కడ దాచి పెట్టాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

సాధారణంగా మందుబాబులకు కిక్కు ఎక్కితేనే గానీ రోజు గడవదు. ఏ పని చేసినా చేయకున్నా.. వారికి టైంకు మందు పడాల్సిందే...

ఏం క్రియేటివిటీ.. ఏం క్రియేటివిటీ.. బీర్ బాటిళ్లను ఎక్కడ దాచి పెట్టాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
Pot (1)
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 30, 2021 | 1:15 PM

సాధారణంగా మందుబాబులకు కిక్కు ఎక్కితేనే గానీ రోజు గడవదు. ఏ పని చేసినా చేయకున్నా.. వారికి టైంకు మందు పడాల్సిందే లేదంటే ఇక అంతే. అసలే ఇప్పుడు కరోనా సమయం.. ఒకవేళ మినీ లాక్ డౌన్ లాంటిది పడితే.. ఇక మందుబాబుల కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. అందుకే ముందు జాగ్రత్త కొద్దీ మందు బాటిళ్లు కొని తెచ్చుకుని ఇంటి దగ్గరే ఫుల్ స్టాక్ పెట్టుకుంటున్నారు.  ఇంతవరకూ బాగానే ఉంది. ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలియకుండా ఈ మందు బాటిళ్లను దాచిపెట్టాలంటే అది అన్నింటి కంటే పెద్ద టాస్క్ అవుతుంది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన బుర్రకు పదును పెట్టి అద్భుతమైన ఆలోచనను అమలు చేశాడు.

అతని ఇంటి పెరట్లో ఉండే ఓ పూల కుండీ అడుగున కనీసం 25 బీరు బాటిళ్లు పట్టే విధంగా ఓ కంపార్ట్మెంట్ ను తయారు చేశాడు. దానికి కొంచెం టెక్నాలజీని కూడా కలిపాడు. బయటికి చూస్తే పూల కుండీలా కనిపించేలా.. ఒక చిన్న బటన్ నొక్కితే పూల కుండీ పైకి లేచి.. దాని అడుగున ఉండే బాటిళ్ల కంపార్ట్మెంట్ భూమి నుంచి బయటికి వచ్చేలా సెట్ చేశాడు. వీడి తెలివిని చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.

Read also: ఊపిరి బిగ బెట్టండి.. అంతే.. మీకు కరోనా ఉందో లేదో తెలిసిపోతుంది..వీడియో వైరల్.. మరి అందులో నిజమెంత?

ఈనెల 28 నుంచి జూన్‌ 1 వరకు పలు రైళ్లు రద్దు: ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

SBI ఖాతాదారులరా అలర్ట్.. కస్టమర్లకు కీలక ప్రకటన చేసిన బ్యాంక్.. ఏం చెప్పిందంటే..

 ఏపీ సర్కార్ వినూత్న ప్రయోగం.. ఆసుపత్రి అవసరం లేకుండానే చికిత్స.. ఇంటింటికి కరోనా కిట్లు..!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!