4 Days Work Week: వారానికి 4 రోజులు.. రోజుకు 12 గంటల పని.! కంపెనీలు ఏం చెబుతున్నాయంటే?

ఉరుకుల పరుగుల జీవితం.. ప్రతీ రోజూ సంపాదన కోసమే వేట.. వ్యక్తిగత జీవితం, ఆహ్లాదకరమైన వాతావరణానికి దాదాపుగా దూరంగా ఉంటూ.. సగటు..

4 Days Work Week: వారానికి 4 రోజులు.. రోజుకు 12 గంటల పని.! కంపెనీలు ఏం చెబుతున్నాయంటే?
service sector
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Apr 12, 2022 | 2:37 PM

ఉరుకుల పరుగుల జీవితం.. ప్రతీ రోజూ సంపాదన కోసమే వేట.. వ్యక్తిగత జీవితం, ఆహ్లాదకరమైన వాతావరణానికి దాదాపుగా దూరంగా ఉంటూ.. సగటు ఉద్యోగి ప్రతీ వారం ఆరు రోజుల పాటు అఫీసులకే పరిమితమవుతుంటారు. పోటీ ప్రపంచంలో అందరికంటే ముందుండాలంటే.. ఆఫీస్ టైమింగ్స్ కంటే ఎక్కువ సేపు కష్టపడాల్సిందే. దీనితో ఎక్కడలేని ఒత్తిడి, అనారోగ్య సమస్యలు వరుసగా మనల్ని సతమతం చేస్తుంటాయి. అయితే ఉద్యోగుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు, మనో ధైర్యాన్ని పెంచేందుకు ఇకపై కార్యాలయాల్లో పని వేళలు మార్చేందుకు ప్రణాళికలు సిద్దమవుతున్నాయి. అలాగే తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వారానికి 4 రోజుల పని విధానం ఉద్యోగులకు ఎంతగానో మంచి చేస్తుందని తేలింది.

దేశంలోని పలు ప్రముఖ కంపెనీలు వారానికి 4 రోజుల పని విధానాల్లో అమలులోకి తీసుకురావాలని యోచిస్తున్నాయి. అలాగే ఉద్యోగులు కూడా ఈ విధానానికి సిద్దంగా ఉన్నట్లు హెచ్‌ఆర్ సొల్యుషన్స్ సంస్థ, జీనియస్ కన్సల్టెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. భారత్‌లో దాదాపు 60 శాతం కంపెనీలు వారానికి 4 రోజుల పని విధానానికి సుముఖంగా ఉన్నట్లు తేలింది. ఈ పని విధానం ద్వారా ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గి, మనో ధైర్యం పెరుగుతుందని భావిస్తున్నారు. హెచ్‌ఆర్ సొల్యుషన్స్ సంస్థ, జీనియస్ కన్సల్టెంట్స్ ఫిబ్రవరి 1 నుంచి మార్చి 7 మధ్య ఈ సర్వేను నిర్వహించగా.. ఇందులో బ్యాంకింగ్, ఫైనాన్స్, కన్స్ట్రక్షన్, ఇంజనీరింగ్, ఐటీ బీపీవో, ఎఫ్ఎంసీజీ లాంటి 1,113 కంపెనీలు పాల్గొన్నాయి.

మరోవైపు వారానికి నాలుగు పని విధానం వల్ల ప్రొడక్టివిటీలో గణనీయంగా మార్పులు చోటు చేసుకుంటాయని 11 శాతం కంపెనీలు చెబుతున్నాయి. అయితే 11 శాతం కంపెనీలు మాత్రం ఈ పని విధానం ద్వారా పాజిటివ్స్, నెగటివ్స్ అనేవి చెప్పలేకపోయాయి. మూడు రోజులు సెలవు దొరుకుంటుందంటే రోజుకు 12 గంటల పాటు పని చేసేందుకు సిద్దమని ఉద్యోగులు చెబుతున్నారని కంపెనీలు వెల్లడించాయి. మరి ఈ పని విధానం త్వరలో అమలు అవుతుందా.? లేదా.? అనేది చూడాలి.

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో