AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కళ్ళు మూసుకోడు.. నిద్రపోడు… 50 ఏళ్లుగా ఇదే జీవితం! డాక్టర్లే షాక్

ప్రతి ఒక్కరూ సాధారణంగా ఆరు నుండి ఎనిమిది గంటలు నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు. అయితే, 75 ఏళ్ల వ్యక్తి వివాహం అయినప్పటి నుండి అంటే గత 50 యేళ్లుగా కంటిమీద కునుకు లేకుండా ఉన్నాడు. ఈ కాలంలో అతడు ఎప్పుడూ నిద్రపోలేదట. ఇది నిజంగా ఒక అద్భుతం. అతని గురించి మరింత తెలుసుకోవడానికి పూర్తి డిటెల్స్‌లోకి వెళ్లాల్సిందే..

కళ్ళు మూసుకోడు.. నిద్రపోడు… 50 ఏళ్లుగా ఇదే జీవితం! డాక్టర్లే షాక్
Man Claims He Hasn't Slept In 50 Years
Jyothi Gadda
|

Updated on: Jan 15, 2026 | 8:53 PM

Share

సమతుల్య ఆహారంతో పాటు, సమతుల్య నిద్ర కూడా మానవునికి చాలా ముఖ్యం. ఒకరు సరిగ్గా నిద్రపోకపోతే, అది అతని శరీరం, మనస్సును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కానీ, ఈ మనిషి వైద్య ప్రపంచానికి ఒక సవాలుగా మారాడు. సరిగ్గా 50 సంవత్సరాలు నిద్రపోకుండా మనిషి ఎలా జీవించగలడనే ప్రశ్న వైద్యులకు తలెత్తింది. ఈ ఆశ్చర్యకరమైన కేసు మధ్యప్రదేశ్‌లోని రేవాలో వెలుగులోకి వచ్చింది.

ఈ అద్భుత పురుషుడు మధ్యప్రదేశ్‌లోని రేవా నగరంలోని చాణుక్యపురి కాలనీ నివాసి. అతను నిద్రపోకుండా బతికే ఉన్నాడని తెలుసుకోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. రాత్రంతా నిద్రపోలేనని అతను ఎవరితోనూ చెప్పలేదు. అయితే, అతని కళ్ళు మండడం లేదు, అది అతని పనిని ప్రభావితం చేయలేదు. దీని గురించి అతను తన కుటుంబ సభ్యులకు చెప్పినప్పుడు, వారు మొదట అతనికి భూతవైద్యం చేయించారు.అయితే, అవేవీ పని చేయకపోవడంతో అతను ఢిల్లీ, ముంబైలోని ప్రముఖ ఆసుపత్రులలోని వైద్యులను సంప్రదించాడు. అన్ని రకాల టెస్ట్‌లు చేసిన డాక్టర్లకు కూడా అతని నిద్రలేమికి కారణం ఏంటో అస్పష్టంగానే ఉంది.

ఈ ఆశ్చర్యకరమైన సంఘటన ఏమిటంటే.. అతను నిద్రపోకపోయినా ఏ వ్యాధితోనూ బాధపడలేదు. ఇంత కాలం నిద్రలేమి ఉన్నప్పటికీ, అతను ఎలాంటి తీవ్రమైన వ్యాధులతో గురికాలేదు. అతను అందరిలాగే సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు. అవును, మోహన్ లాల్ ద్వివేది 1973లో లెక్చరర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 1974లో, అతను MPPSCలో ఉత్తీర్ణుడై నయాబ్ తహశీల్దార్ అయ్యాడు. 1973 ప్రాంతంలో అతనికి నిద్రలేమి సమస్యలు మొదలయ్యాయి. అప్పటి నుండి, అతను నిద్రలేమితో బాధపడుతున్నాడు. ఇప్పుడు, అతను ఎక్కువ సమయం పుస్తకాలు చదువుతూ గడుపుతాడు. అతను రాత్రిపూట టెర్రస్‌పై నడుస్తూ ఎప్పుడు తెల్లవారుతుందా..? అని ఎదురు చూస్తుంటాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

మటన్ చాప్స్‌తో ఇలా వండితే మీ ఇంట్లో పండగే!
మటన్ చాప్స్‌తో ఇలా వండితే మీ ఇంట్లో పండగే!
కళ్ళు మూసుకోడు.. నిద్రపోడు… 50 ఏళ్లుగా ఇదే జీవితం! డాక్టర్లే షాక్
కళ్ళు మూసుకోడు.. నిద్రపోడు… 50 ఏళ్లుగా ఇదే జీవితం! డాక్టర్లే షాక్
ఆ పాటకు యూట్యూబ్ నుంచి కోటి 80 లక్షలు వచ్చాయి.. సింగర్ రాము..
ఆ పాటకు యూట్యూబ్ నుంచి కోటి 80 లక్షలు వచ్చాయి.. సింగర్ రాము..
USA vs IND: అమెరికా టీం ప్లేయింగ్ 11లో అంతా మనోళ్లే
USA vs IND: అమెరికా టీం ప్లేయింగ్ 11లో అంతా మనోళ్లే
ఉదయం కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయా? ఎందుకొస్తాయో తెలుసా
ఉదయం కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయా? ఎందుకొస్తాయో తెలుసా
దక్షిణ కొరియాను ఫాలో అవుతున్న గ్రామం.. సిలిండర్ లేకుండానే వంట
దక్షిణ కొరియాను ఫాలో అవుతున్న గ్రామం.. సిలిండర్ లేకుండానే వంట
ఈ చిత్రంలో మీరు దేన్నైతే మొదట చూస్తారో అదే మీ వ్యక్తిత్వం
ఈ చిత్రంలో మీరు దేన్నైతే మొదట చూస్తారో అదే మీ వ్యక్తిత్వం
చపాతీ పిండిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా..ఎప్పటి వరకు సేఫ్‌గా ఉంటుంది
చపాతీ పిండిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా..ఎప్పటి వరకు సేఫ్‌గా ఉంటుంది
వదినపై అనుమానం.. సీఐడీని మించిన ప్లానింగ్.. చివరకు..
వదినపై అనుమానం.. సీఐడీని మించిన ప్లానింగ్.. చివరకు..
చికెన్, మటన్ తినేదెలా.. రేట్లు చూస్తే దిమాక్ ఖరాబే..
చికెన్, మటన్ తినేదెలా.. రేట్లు చూస్తే దిమాక్ ఖరాబే..