Viral Video: పాపం భయ్యా.. గర్ల్ ఫ్రెండ్‌ను రైడ్‌కి తీసుకెళ్తే ఎంత పని చేసిందో చూడండి..
వీటిలో కొన్ని చాలా షాకింగ్‌గా ఉంటాయి. మరికొన్ని వీడియోలను చూసిన తర్వాత మనం నవ్వును నవ్వుఆపుకోలేం. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
సోషల్ మీడియాలో రోజూ వేల సంఖ్యలో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని చాలా షాకింగ్‌గా ఉంటాయి. మరికొన్ని వీడియోలను చూసిన తర్వాత మనం నవ్వును నవ్వుఆపుకోలేం. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో ఒక ప్రేమ జంట బైక్ పై వెళ్తూ కనిపించారు. ఈ వీడియో చూసిన తర్వాత అందరూ “చావు వచ్చిన పర్లేదు కానీ ఇలాంటి గర్ల్‌ఫ్రెండ్స్ ఉండకూడదు” అని కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఇలా కామెంట్స్ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం..
వైరల్ అవుతున్నఈ వీడియోలో బైక్‌పై వెళ్తున్న జంటను చూడవచ్చు. వెనుక ఉన్న అమ్మాయి వీడియో బ్లాగ్ చేయడంలో బిజీగా ఉంది. అయితే అబ్బాయి బైక్ నడుపుతుంటే ఆ విషయాన్నీ వీడియో బ్లాగ్ చేస్తూ తన సోషల్ మీడియా స్నేహితులకు వివరిస్తుంది. ఇంతలో అతనిని కూడా వీడియో వైపు చూడామని అడిగింది. దాంతో అతను మొబైల్ వైపు చూసి మాట్లాడమని అడుగుతుంది. బైక్ నడుపుతున్నప్పుడు మొబైల్‌లో మనం చూడలేమని అబ్బాయికి తెలుసు. కానీ అమ్మాయి పదే పదే కోరడంతో ఒక్కసారిగా మొబైల్‌ని చూశాడు. అంతే ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే మాత్రం నవ్వు ఆగదు.
View this post on Instagram
ఈ వీడియో రీసెంట్ గా అప్ లోడ్ అయ్యి ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 12 వేల మందికి పైగా లైక్ చేసారు , మిలియన్ల మంది వీక్షించారు. అలాగే వీడియో చూసిన తర్వాత, ప్రజలు కూడా ఫన్నీగా స్పందిస్తున్నారు.