Viral Video: బాబోయ్.. ఎక్కడా చోటు లేనట్టు అమ్మాయి జుట్టులో చిక్కుకున్న పాము.. ఒళ్లుగగుర్బొడిచే వీడియో…

పాము కనిపిస్తే వెంటనే కాళ్లకు పని చెప్పేస్తాం.. ఇక అదే పాము మన పక్కన ఉంటే అరకిలోమీటరు వరకు వెనక్కు చూడకుండా పారిపోతాం కదూ..

Viral Video: బాబోయ్.. ఎక్కడా చోటు లేనట్టు అమ్మాయి జుట్టులో చిక్కుకున్న పాము.. ఒళ్లుగగుర్బొడిచే వీడియో...
Viral
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 25, 2022 | 8:01 AM

పాము కనిపిస్తే వెంటనే కాళ్లకు పని చెప్పేస్తాం.. ఇక అదే పాము మన పక్కన ఉంటే అరకిలోమీటరు వరకు వెనక్కు చూడకుండా పారిపోతాం కదూ.. ఈ భూమ్మీద అనేక రకాల సరిసృపాలున్నాయి. అందులో ప్రాణాలను హరించే విష సర్పాలు, విషం లేనివి కూడా ఉన్నాయి. పాములకు దగ్గరగా వెళితే ప్రాణాల మీద ఆశ వదిలిపెట్టాల్సిందే. మన భారతదేశంలో పాములను దైవంగా భావిస్తారు. కానీ అదేపాము కంటపడితే చంపేయ్యాడానికి ప్రయత్నిస్తారు. కానీ కొన్ని దేశాల్లో మాత్రం పాములను ఇంట్లోనే పెంచుకుంటారు. వాటితో చిన్న పిల్లలు కూడా ఆడుకుంటుంటారు. ఇటీవల పాములకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొన్ని మాత్రం భయాందోళనకు కలిగిస్తాయి. తాజాగా ఓ మహిళ జుట్టులో పాము చిక్కుకున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఆ వీడియోలో ఓ అమ్మాయి రింగు రింగుల జుట్టులో ఓ చిన్నపాము చిక్కుకుంది. అయితే ఆ పామును చూసి ఆ అమ్మాయి అస్సలు భయపడట్లేదు.. అంతేకాకుండా.. ఆ పామును చేతితో పట్టుకుని తీసేందుకు ప్రయత్నిస్తుంది. రింగు రింగుల జుట్టుల పాము అటు ఇటు తిరిగేస్తుంది. అమ్మాయి జుట్టులో తెల్లటి పాము ఎలా తిరుగుతుందో వీడియోలో కనిపిస్తుంది. ఆ పామును బయటకు తీయడానికి ప్రయత్నించినా.. ఆ పాము మాత్రం అస్సలు జుట్టులో నుంచి బయటకు రాలేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కేవలం 15 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 17 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను కూడా లైక్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Megastar Chiranjeevi: తెలుగు సినిమా ఇండియన్‌ సినిమా అని గర్వపడేలా చేశారు.. దర్శకధీరుడిపై

మెగాస్టార్‌ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..

Rajinikanth: ‘బీస్ట్’ డైరెక్టర్‌తో సూపర్ స్టార్ సినిమా.. రజినీకాంత్ మూవీలో ఆ యంగ్ హీరో కూడా

Prabhas: రాఖీభాయ్‌కు కంగ్రాట్స్‌ చెప్పిన యంగ్‌ రెబల్‌ స్టార్‌.. యష్‌ ఏం రిప్లై ఇచ్చాడో తెలుసా?

Gangavva: శభాష్ గంగవ్వ.. సొంతూరికి ఆర్టీసీ బస్సు తీసుకొచ్చిన యూట్యూబ్ స్టార్

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు