Viral Video: కిలాడీ జంట చలాకీ చోరీ.. చూస్తే అవాక్కే..! సీసీ కెమెరాలో రికార్డైన వింత ఘటన..
సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు తరచూ హల్చల్ చేస్తుంటాయి. తాజాగా ఓ జ్యువెలరీ షాప్‌లో మహిళ చేసిన చోరీ సీన్ బాగా వైరల్ అవుతోంది..జ్యూవెలరీ షాప్‌కి వెళ్లిన ఓ జంట గిఫ్ట్ బాక్స్ పట్టుకుని వచ్చినట్లుగా
సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు తరచూ హల్చల్ చేస్తుంటాయి. తాజాగా ఓ జ్యువెలరీ షాప్‌లో మహిళ చేసిన చోరీ సీన్ బాగా వైరల్ అవుతోంది..జ్యూవెలరీ షాప్‌కి వెళ్లిన ఓ జంట గిఫ్ట్ బాక్స్ పట్టుకుని వచ్చినట్లుగా కనిపిస్తున్నారు కాదా..వీళ్లను చూస్తే..ఎవరికీ, ఎలాంటి డౌట్ రాదు. వీళ్లు దొంగతనం చేస్తారపి అస్సలు అనుకోరు. కానీ, ఈ కిలాడీ జంట చేసిన పని చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.. షాపులోకి రాగానే దుకాణదారుడిని ఉంగరం చూపించమని అడిగారు.. దుకాణదారుడు కొన్ని డిజైన్స్ చూపిస్తాడు. అయినా అది వాళ్లకు నచ్చదు. మరికొన్ని చూపించేందుకు అతడు వెనక్కి తిరగగా.. ఆ మహిళ తాను వెంటపెట్టుకుని తీసుకొచ్చిన గిఫ్ట్ బాక్స్‌లో ఖరీదైన నెక్లెస్ దాచిపెట్టేస్తుంది. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఆమె దొంగతనం చూసి నెటిజన్లు బిత్తరపోతున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
David Warner-Pushpa: వారేవా..! మ్యాచ్ మధ్యలో పుష్ప సినిమా చూపించిన డేవిడ్ భాయ్.. తగ్గేదే లే..
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..