వీడు నేటి శ్రవణ కుమారుడు..! అమ్మనాన్నల కోసం ఏం చేస్తున్నాడో చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు..

ఈ వీడియోను షేర్ చేసిన అవనీష్ శర్మ, తన జీవితాంతం తన తల్లిదండ్రులకు ఇలాగే అండగా ఉండాలని, చేయూత ఇవ్వాలని కోరుకున్నారు. ఈ వీడియో చూసిన పలువురు తల్లిదండ్రులపై బాలుడి ప్రేమను తెగ మెచ్చుకుంటున్నారు.

వీడు నేటి శ్రవణ కుమారుడు..! అమ్మనాన్నల కోసం ఏం చేస్తున్నాడో చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు..
Children Family
Follow us

|

Updated on: Apr 21, 2023 | 6:40 AM

తల్లిదండ్రులు తమ జీవితమంతా పిల్లల అభివృద్ధి కోసమే పాటుపడుతుంటారు. పిల్లల కలలను సాకారం చేసేందుకు తమ రక్తాన్నే చెమట చుక్కలుగా మార్చేస్తారు. పిల్లల కోసం కష్టపడి తమ జీవితాలను త్యాగం చేసే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వారి పిల్లల నుంచి అంతే ప్రేమ, నమ్మకం, ఆదరణ పొందడం చాలా అరుదు. ఇటీవల కాలంలో చాలా తక్కువ మంది పిల్లలు తమ తల్లిదండ్రులను ప్రేమగా, శ్రద్ధగా చూసుకుంటున్నారు..? కానీ, ఓ చిన్నారి మాత్రం తన తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. అమ్మనాన్నలు సైకిల్‌పై కూర్చుని వెళ్తుంటే.. వారి సైకిల్‌ నెట్టుకుంటూ బాలుడు పరిగెడుతున్న వీడియో వైరల్‌గా మారింది.

ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ 21 సెకన్ల వీడియోలో ఒక దంపతులు సైకిల్‌పై ప్రయాణిస్తున్నారు. ఆ వ్యక్తి సైకిల్‌ నడుపుతుండగా, అతని భార్య సైకిల్‌ వెనుక కూర్చున్నారు. మార్గమధ్యంలో ఫ్లైఓవర్ ఉంది. అది కాస్త ఎవాలుగా ఉన్న ఫ్లైఓవర్‌.. అప్పడతనికి సైకిల్‌ తొక్కడం కాస్త కష్టంగా మారింది. ఎత్తుకు సైకిల్‌ తొక్కడం కోసం కష్టపడుతున్న ఆ వ్యక్తికి బుడ్డొడు సాయం చేశాడు.. తన తల్లిని సైకిల్‌పై కూర్చొబెట్టుకుని సైకిల్‌ తొక్కలేకపోతున్న నాన్నకు ఆ బాలుడు చేయూతనిచ్చాడు. చిన్నవాడైన సరే..సైకిల్‌ నెట్టి తండ్రికి సహాయం చేశాడు. ఈ కుటుంబం వెనుక ప్రయాణిస్తున్న మరో వాహనంలోని ప్రయాణీకుడు ఇదంతా వీడియో తీశాడు. ఈ వీడియోను షేర్ చేసిన అవనీష్ శర్మ, తన జీవితాంతం తన తల్లిదండ్రులకు ఇలాగే అండగా ఉండాలని, చేయూత ఇవ్వాలని కోరుకున్నారు. ఈ వీడియో చూసిన పలువురు తల్లిదండ్రులపై బాలుడి ప్రేమను మెచ్చుకుంటున్నారు. ఈ జంట సైకిల్ తొక్కుతున్నారని, చాలా సంతోషంగా ఉన్నారని, ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండలని పలువురు కోరుకున్నారు.

నేటి బాలలే భావి పౌరులు అయినట్లే, ఇంట్లో కాబోయే తల్లిదండ్రులకు పిల్లలే మూలస్తంభాలు. ముఖ్యంగా లేటెస్ట్ జనరేషన్ పిల్లలు చాలా తెలివిగా ఉంటారు. మీరు కొంతమంది పిల్లల మాటలు వింటే ఆశ్చర్యపోరు. పెద్దవాళ్ళలా మాట్లాడే పిల్లలు పెద్దవాళ్ళలాగే ఈరోజు బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని మెట్రో నగరాల్లో పిల్లలు పని చేస్తూ చదువుతో పాటు కుటుంబానికి సలహాలు ఇస్తున్నారు. అదేవిధంగా ఈ బాలుడు తన తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

యవ్వనంలో తమ విజయానికి అన్నివిధాలా చేసే తల్లిదండ్రులను చూసుకోవడం పిల్లల కర్తవ్యం. కానీ నేడు చదువుకుని ఉద్యోగం చేస్తున్న పిల్లలు పట్టణాల్లో స్థిరపడుతుండగా, తల్లిదండ్రులు మాత్రం గ్రామాల్లోనే ఉండిపోయారు. ఈ సందర్భంలో ఇంత చిన్న వయస్సులోనే తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ, ప్రేమను చూపించే ఇలాంటి కొడుకు ఉండటం నిజంగా గొప్పవిషయంగా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.. ఇలాంటి పిల్లల వల్లనే ఇంట్లో ఎంతటి పేదరికం ఉన్నా ఆ ఇంటిల్లిపాది ప్రశాంతంగా జీవించగలుగుతారని అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!