AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ద్యావుడా.. ఈ చిరుత చాలా స్మార్ట్ గురూ.. ఏకంగా మహిళతో ముచ్చట పెడుతూ..

చిరుత పులి వేటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలు చూడాటానికి నెటిజన్స్

Viral Video: ద్యావుడా.. ఈ చిరుత చాలా స్మార్ట్ గురూ.. ఏకంగా మహిళతో ముచ్చట పెడుతూ..
Viral
Rajitha Chanti
|

Updated on: Mar 18, 2022 | 8:57 AM

Share

చిరుత పులి వేటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలు చూడాటానికి నెటిజన్స్ సైతం ఆసక్చి చూపిస్తుంటారు. ఎందుకంటే.. ఇవి గ్రాఫిక్స్ కావు… రియాలిటీ కనిపిస్తుంది.. ఒక జంతువు ప్రాణం.. మరో జంతువు ఆకలి తీరుస్తుంది. ప్రాణాల కోసం ఓ లేడీ పిల్ల పరుగు.. ఆకలి కోసం పరిగెత్తే చిరుతకంటే నెమ్మదిగానే ఉంటుంది.. ఇక్కడ చిరుత ఓటమిని ఒప్పుకోదు.. మరో జంతువు చిరుతపై గెలవడం చాలా అరుదుగా చూస్తుంటాం.. అయితే ఇదంతా చిరుత వేటాడం వరకే.. కానీ అవి కూడా మనషులపై ప్రేమను చూపిస్తాయి. వారితోపాటు.. కలిసి ఆటలాడుతాయి. కానీ ఇక్కడ ఓ చిరుత.. ఓ మహిళ మాటలకు స్పందిస్తుంది.. మహిళ చెప్పే మాటలను తూచా తప్పకుండా పాటిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయానికి వస్తే.. ఓ మహిళ తన పెంపుడు చిరుతపులితో మాట్లాడుతూ ఉంది..హాయ్ చెప్పగానే.. ఆ చిరుతకూడా అందుకు బదులిస్తూ అరిచింది.. ఆ తర్వాత స్టాండప్ అని చెప్పగా.. చిరుత అందుకు బదులిస్తూ లేచి నిల్చుంది.. ప్రతి జంతువును వేటాడి మట్టుబెట్టే చిరుత అలా… తన యాజమాని చెప్పే మాటలకు బదులిస్తుండడం చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

View this post on Instagram

A post shared by @fluffy.animols

Also Read: Andhra: ఏపీలో ‘RRR’ సినిమా టికెట్స్ రేట్స్ ఏయే ప్రాంతాల్లో ఎలా ఉండనున్నాయ్ అంటే..?

HanuMan: శరవేగంగా హను-మాన్ మూవీ షూటింగ్.. సూపర్ హీరోగా కనిపించనున్న తేజ

RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీకి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. రేటు పెంచుకోవడానికి అనుమతిస్తూ జీవో

Nazriya Nazim : అంటే సుందరానికి మూవీ నుంచి నాని ప్రేయసి లుక్ వచ్చేసింది.. ఎంత క్యూట్‌గా ఉందో..