AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: లైవ్‌లో చిరుత వేటను మీరెప్పుడైనా చూశారా.? అయితే ఈ షాకింగ్ వీడియో చూడండి.!

వేగానికి, వ్యూహానికి చిరుతపులి పెట్టింది పేరు. చిరుత వేట ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సహజంగా క్రూర జంతువులు..

Viral Video: లైవ్‌లో చిరుత వేటను మీరెప్పుడైనా చూశారా.? అయితే ఈ షాకింగ్ వీడియో చూడండి.!
Viral Video
Ravi Kiran
|

Updated on: Jul 09, 2021 | 11:28 AM

Share

వేగానికి, వ్యూహానికి చిరుతపులి పెట్టింది పేరు. చిరుత వేట ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సహజంగా క్రూర జంతువులు తన కడుపు నింపుకునేందుకు వేరే జంతువులను వేటాడాల్సిందే. చిరుత తన ఎరను వేటాడేటప్పుడు వేగాన్ని, వ్యూహాన్ని ఖచ్చితంగా అమలు చేస్తుంది. తన కంటికి కనిపించిన జంతువు ఎక్కడికి పారిపోకుండా రెప్పపాటులో దాన్ని వెంబడించి.. వేటాడి.. చంపుతుంది. ఇక మీరు ఎప్పుడైనా చిరుతపులి వేటాడటం లైవ్‌లో వీక్షించారా.? అదీ అర్ధరాత్రి సమయంలో వేటాడితే ఎలా ఉంటుందో తెలుసా.? అయితే ఈ వీడియోపై ఓ లుక్కేయండి.!

అర్ధరాత్రి సమయంలో ఓ చిరుతపులి నైట్ వాక్ చేస్తుంటుంది. కొంతమంది టూరిస్టులు తమ జీపు లైట్స్ ద్వారా దాన్ని వీడియో తీస్తున్నట్లు మీరు చూడవచ్చు. అనూహ్యంగా ఎప్పుడు చూసిందో.? ఏంటో తెలియదు గానీ.? దూరం నుంచి తనవైపు వస్తోన్న కుందేలును గమనిస్తుంది. అంతే ఇంకేముంది. తన వ్యూహాన్ని పన్నుతుంది. దానికోసం ఒక పక్కగా నక్కి కూర్చుంటుంది. అది దగ్గరకు రాగానే దానిపై మెరుపు దాడి చేస్తోంది. పాపం.! అసలే చిన్న జంతువు.. చిరుత లాంటి క్రూర జంతువుకు చిక్కితే.. ఇంకేంటి చావు తప్పదు. చిరుత ఆ కుందేలును తన నోటితో కరుచుకుని అక్కడ నుంచి పరుగులు తీస్తుంది. గగుర్పాటుకు గురి చేసే ఈ విజువల్స్‌ను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా.. అవి కాస్తా వైరల్‌గా మారాయి. చిరుత వేటను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.!

Also Read:

రాత్రుళ్లు కోళ్లు మాయం.. బోను ఏర్పాటు చేయగా.. చిక్కిన జంతువును చూసి రైతు షాక్.!

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అమలులోకి కొత్త రూల్.. గంటలో రూ. 1 లక్ష విత్‌డ్రా!

మొసలి, సింహాల భీకర పోరు.. గెలిచిందెవరు.? ఈ షాకింగ్ వీడియో మీకోసమే!

Follow Us
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..
కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..
అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు.. బెస్ట్ ప్లాన్
అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు.. బెస్ట్ ప్లాన్
మీ పీఎఫ్ అకౌంట్లో ఈ తప్పు పొరపాటున కూడా చేయకండి..
మీ పీఎఫ్ అకౌంట్లో ఈ తప్పు పొరపాటున కూడా చేయకండి..
టీమిండియా ఎఫెక్ట్.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుంచి ఆ టీం ఔట్..?
టీమిండియా ఎఫెక్ట్.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుంచి ఆ టీం ఔట్..?
బ్రిటీషర్ల అహంకారాన్ని దెబ్బకొట్టిన పార్లే జి..ఈ బిస్కెట్ హిస్టరీ
బ్రిటీషర్ల అహంకారాన్ని దెబ్బకొట్టిన పార్లే జి..ఈ బిస్కెట్ హిస్టరీ
ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఇద్దరు కుమార్తెలను చంపి.. ఆ తర్వాత
ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఇద్దరు కుమార్తెలను చంపి.. ఆ తర్వాత
ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్..
ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్..
ND vs BAN సిరీస్‌పై ఊహించని మలుపు.. బీసీసీఐ కీలక అప్డేట్..?
ND vs BAN సిరీస్‌పై ఊహించని మలుపు.. బీసీసీఐ కీలక అప్డేట్..?
కొలంబియాను కుదిపేసిన భూకంపం.. భవనాల కింద చిక్కుకున్న వందలాది మంది
కొలంబియాను కుదిపేసిన భూకంపం.. భవనాల కింద చిక్కుకున్న వందలాది మంది