AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పక్కనే నోరూరించే లేగ దూడ.. అయినా పంజా విసరని చిరుత.. అక్కడే కూర్చుని

మైసూరు జిల్లాలో బోనులో పడిన చిరుత.. దూడను వేటాడకుండా పక్కనే ప్రశాంతంగా కూర్చుంది. ఉదయం అటవీ సిబ్బంది చూసేసరికి దూడ గడ్డి నములుతుండగా, చిరుత నిశ్శబ్దంగా పక్కనే ఉండటం ఆశ్చర్యపరిచింది. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి ... ..

Viral: పక్కనే నోరూరించే లేగ దూడ.. అయినా పంజా విసరని చిరుత.. అక్కడే కూర్చుని
Leopard Trap
Ram Naramaneni
|

Updated on: Sep 12, 2025 | 8:40 AM

Share

అవతల ఉంది ఎంత బలమైన జీవి అయినా సరై.. చిరుత వెంటాడి పంజా విసిరితే ప్రాణాలు పోవాల్సిందే. దాని వేగం, వడుపు అలాంటివి మరి. అలాంటి చిరుత బోనులో దూడను చూసి వింతగా ప్రవర్తించింది. దానిని వేటాడకుండా.. పక్కనే నిశ్శబ్దంగా కూర్చుంది. కర్ణాటకలోని మైసూరు జిల్లా హెగ్గడదేవనకోటె పరిసరాల్లో చిరుత సంచరిస్తోందని స్థానికుల ఫిర్యాదులు రావడంతో అటవీ అధికారులు బోను ఏర్పాటు చేశారు. అందులో ఎరగా ఒక లేగదూడను ఉంచారు.

ఆహార వేటలో తిరుగుతూ వచ్చిన చిరుత బోనులో పడింది. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ.. దూడపై దాడి చేయకుండా దాని పక్కనే గడిపింది. గురువారం ఉదయం అటవీ సిబ్బంది బోను వద్దకు చేరుకున్నప్పుడు.. దూడ ప్రశాంతంగా గడ్డి తింటూ కనిపించగా.. చిరుత ప్రశాంతంగా కూర్చున్న దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. అనంతరం దూడను సురక్షితంగా బయటకు తీసి, చిరుతకు మత్తుమందు ఇచ్చి అటవీ ప్రాంతానికి తరలించారు. బహుశా అది కొంత సమయం ముందే ఏదైనా తిని.. ఆకలితో ఉండకపోవచ్చు అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. లేదా దానికి సుస్తి చేసి ఉండవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రాజమౌళి 'వారణాసి'లో మరో స్టార్ యాక్టర్.. మహేష్ తండ్రి పాత్రలో..
రాజమౌళి 'వారణాసి'లో మరో స్టార్ యాక్టర్.. మహేష్ తండ్రి పాత్రలో..
2 రోజుల్లో CSIR UGC NET 2025 రాత పరీక్షలు.. అడ్మిట్ కార్డుల లింక్
2 రోజుల్లో CSIR UGC NET 2025 రాత పరీక్షలు.. అడ్మిట్ కార్డుల లింక్
కారు లుక్‌ మార్చాలని.. డబ్బుతో పాటు ఇంకా చాలా నష్టపోతారు!
కారు లుక్‌ మార్చాలని.. డబ్బుతో పాటు ఇంకా చాలా నష్టపోతారు!
తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్‌ సృష్టిస్తున్న బంగారం, వెండి ధరలు..!
తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్‌ సృష్టిస్తున్న బంగారం, వెండి ధరలు..!
శోభన్ బాబుపై మురళీ మోహన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
శోభన్ బాబుపై మురళీ మోహన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
RRB NTPC 2024 గ్రాడ్యుయేట్‌ ఫలితాలు విడుదల.. స్కోర్‌ కార్డు లింక్
RRB NTPC 2024 గ్రాడ్యుయేట్‌ ఫలితాలు విడుదల.. స్కోర్‌ కార్డు లింక్
బ్యాంక్‌ నుంచి రూపాయ తీయడం లేదు .. ఐటీ శాఖకు డౌట్‌ వచ్చి..
బ్యాంక్‌ నుంచి రూపాయ తీయడం లేదు .. ఐటీ శాఖకు డౌట్‌ వచ్చి..
Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్య పరిష్కారం కాబోతుంది..
Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్య పరిష్కారం కాబోతుంది..
బ్లాక్ డ్రెస్‌లో మతిపొగొట్టే అందాలు.. మీర్నా అదిరిపోయే ఫొటోస్
బ్లాక్ డ్రెస్‌లో మతిపొగొట్టే అందాలు.. మీర్నా అదిరిపోయే ఫొటోస్
ఆ స్టార్ హీరోకు స్టోరీ చెప్పిన ముగ్గురు యంగ్ డైరెక్టర్లు
ఆ స్టార్ హీరోకు స్టోరీ చెప్పిన ముగ్గురు యంగ్ డైరెక్టర్లు