Shocking Video: నీటిలో మొసలిని టార్గెట్‌ చేసిన చిరుత.. ఎలా పట్టేసిందో చూస్తే వణికిపోతారు…

ఓ మొసలిని చిరుత వేటాడిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఆకలితో ఉన్న చిరుత పొదల చాటున మాటు వేసి చూస్తుంది. దానికి కావాల్సిన ఎర కోసం ఎదురు చూస్తుంది.

Shocking Video: నీటిలో మొసలిని టార్గెట్‌ చేసిన చిరుత.. ఎలా పట్టేసిందో చూస్తే వణికిపోతారు...
Leopard Attack
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 19, 2022 | 1:41 PM

Shocking Video: మొసలికి నీటిలో ఉండగా అధిక బలం అంటారు..ఎంతంటే..అవి నీళ్లలో ఉన్నప్పుడు పదేనుగుల బలం ఉంటుందంటారు. అందుకే ఏనుగులు, క్రూర జంతువులను కూడా అవి నోట కరిచి నీళ్లలోకి లాక్కేలుతున్న వీడియోలు అనేకం మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం. కానీ, అలాంటి ఓ మొసలిని చిరుత వేటాడిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఆకలితో ఉన్న చిరుత పొదల చాటున మాటు వేసి చూస్తుంది. దానికి కావాల్సిన ఎర కోసం ఎదురు చూస్తుంది. ఇంతలో నీటిలో మొసలి దానికి కనిపిస్తుంది.మొసలిని వేటాడాలని నిర్ణయించుకున్న ఆ చిరుత మెల్లిగా, అతి జాగ్రత్తగా ఆ నీటి కుంట వద్దకు చేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో వీడియో చూస్తే షాక్‌ అవుతారు..

నీటి ఒడ్డున పొదల్లో దాగివున్న చిరుతపులి మొసలి కనిపించి వెంటనే తెలివిగా దాడిచేసింది. ఒక్క ఉదుటున లగెత్తి నీటిలోకి దూకింది. మొసలిని పట్టుకోవడానికి దానితో కొద్దిసేపు పోరాడింది. కానీ, ఎట్టకేలకు చిరుత పంజానుంచి మొసలి తప్పించుకోలేకపోయింది. మొసలిని నోట కరుచుకుని గట్టుపైకి చేరి కనుమరుగైంది చిరుత. ఈ వీడియోను ది ఫైజన్‌ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. నిజానికి ఈ వీడియో పాతదే. కానీ, సోషల్ మీడియాలో వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను 2.6 లక్షలకు పైగా జనం వీక్షించగా 27 వేలకు పైగా లైకులు వచ్చాయి. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 5 వేల మంది ట్విట్టర్‌లో రీ షేర్‌ చేస్తూ… భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!