AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: నకిలీ చేతులతో ప్రిన్స్‌ చార్లెస్‌ బాడీ గార్డ్స్‌.. వైరల్‌ అవుతోన్న ఫొటోలు.. ఇంతకీ ఎందుకీ నకిలీ చేతులు..?

Viral News: ప్రముఖులకు రక్షణ కల్పించడం బాడీగార్డుల విధి. అందుకోసం ఎంత రిస్క్‌ అయినా చేస్తుంటారు. చివరికి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ధైర్య సాహసాలను ప్రదర్శిస్తుంటారు. ఇక శత్రువు ఎప్పుడు, ఎక్కడ నుంచి వస్తాడో తెలియని..

Viral News: నకిలీ చేతులతో ప్రిన్స్‌ చార్లెస్‌ బాడీ గార్డ్స్‌.. వైరల్‌ అవుతోన్న ఫొటోలు.. ఇంతకీ ఎందుకీ నకిలీ చేతులు..?
Bodyguards Fake News
Narender Vaitla
|

Updated on: Sep 20, 2022 | 7:58 AM

Share

Viral News: ప్రముఖులకు రక్షణ కల్పించడం బాడీగార్డుల విధి. అందుకోసం ఎంత రిస్క్‌ అయినా చేస్తుంటారు. చివరికి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ధైర్య సాహసాలను ప్రదర్శిస్తుంటారు. ఇక శత్రువు ఎప్పుడు, ఎక్కడ నుంచి వస్తాడో తెలియని పరిస్థితుల్లో ఏమాత్రం ఏమరపాటుతో ఉన్నా భారీ నష్టం తప్పదు. అందుకే తమ యజమానిని రక్షించేందుకు రకరకాల ట్రిక్స్‌ని ఉపయోగిస్తుంటారు.

మరీ ముఖ్యంగా దేశాధిపతుల విషయంలో బాడీగార్డ్స్‌ చాలా చాకచక్యంగా వ్యవహరిస్తుంటారు. కళ్లకు బ్లాక్‌ గ్లాసెస్‌లో పెట్టుకోవడం కూడా ఇందులో ఒకటి. దీనివల్ల సదరు బాడీగార్డ్‌ ఎటువైపు చూస్తున్నాడన్న విషయం అర్థమవదు. అలాగే బుల్లెట్‌ ప్రూఫ్‌ షీట్స్‌తో యజమానిని రక్షిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా బ్రిటన్‌ రాజుగా బాధ్యతలు తీసుకున్న చార్లెస్‌ బాడీగార్డ్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. సోమవారం ఎలిజబెత్‌-2 అంత్యక్రియలు పూర్తయిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా చార్లెస్‌-3 చుట్టూ ఉన్న బాడీ గార్డ్స్‌ ఫేక్‌ చేతులు ధరించడం వైరల్‌ అవుతున్నాయి. బయటకు ఫేక్‌ చేతులతో కనిపించే బాడీగార్డ్స్‌ కోట్‌ లోపల అసలు చేతుల్లో గన్స్‌ పట్టుకొని సిద్ధంగా ఉంటారు. రాజుపై ఎవరైనా దాడి చేయడానికి ప్రయత్నించిన వెంటనే గన్‌తో అటాక్‌ చేసేందుకు సిద్ధంగా ఉంటారంటా. ఇందులో భాగంగానే ఎవరికీ అనుమానం రాకుండా ఫేక్‌ చేతులతో ఏమారుస్తారు. దీంతో ప్రస్తుతం ఈ ఫేక్‌ చేతుల విషయం చర్చనీయాంశంగా మారింది. బ్రిటన్‌ రాజవంశస్థుల భద్రత విషయంలో ఎంత కఠినంగా ఉంటారో ఈ సంఘటన చెప్పకనే చెబుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ ఆరక్టిల్స్ కోసం క్లిక్ చేయండి…

ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు