శృంగారంతోనే దెయ్యం వీడుతుందన్నాడు.. అమ్మాయిని రూమ్‌లోకి తీసుకెళ్లి.. ఆ తర్వాత.!

దెయ్యం పట్టిందని.. దాన్ని వదిలించాలంటే.. శృంగారంతోనే సాధ్యమవుతుందని నమ్మించి.. ఓ మైనర్ బాలికపై దారుణానికి పాల్పడ్డాడు మతగురువు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు నెలలు ఆమెపై అత్యాచారానికి పాల్పడి కామవాంఛను తీర్చుకున్నాడు ఆ రాక్షసుడు. కట్ చేస్తే.. ఈ విషయం ఆ మైనర్ బాలిక..

శృంగారంతోనే దెయ్యం వీడుతుందన్నాడు.. అమ్మాయిని రూమ్‌లోకి తీసుకెళ్లి.. ఆ తర్వాత.!
Viral
Follow us

|

Updated on: Jun 15, 2024 | 8:42 PM

దెయ్యం పట్టిందని.. దాన్ని వదిలించాలంటే.. శృంగారంతోనే సాధ్యమవుతుందని నమ్మించి.. ఓ మైనర్ బాలికపై దారుణానికి పాల్పడ్డాడు మతగురువు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు నెలలు ఆమెపై అత్యాచారానికి పాల్పడి కామవాంఛను తీర్చుకున్నాడు ఆ రాక్షసుడు. కట్ చేస్తే.. ఈ విషయం ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులకు తెలియడం.. మతగురువు నేరం బట్టబయలు అయింది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా..

వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని చిత్రదుర్గలో ప్రాంతంలో ఉన్న ఓ మసీదులో ఉంటున్న ఓ మతగురువు.. గత మూడేళ్ళుగా సమీపంలో నివాసముంటున్న ఓ మైనర్ బాలికకు ఖురాన్ అధ్యయనాలు చెబుతున్నాడు. ఒక రోజు ఆ బాలికకు అనారోగ్యం చేసింది. ఇక ఈ విషయం తెలుసుకున్న మతగురువు.. ఆమె ఇంటికి వెళ్లాడు. అప్పుడే అతడి వంకర బుద్ది బయటపడింది. అమ్మాయికి దెయ్యం పట్టిందని.. శృంగారం వల్లే అది నయమవుతుందని ఆమె సోదరుడికి చెప్పి.. సదరు బాలికను లైంగిక వేధించేందుకు ప్రేరేపించాడు. ఆ తతంగాన్ని ఫోన్‌లో రికార్డు చేశాడు.

ఆ తర్వాత ఫోన్ రికార్డులు చూపించి బాలికపై బలవంతంగా అత్యాచారం చేశాడు. అంతేకాదు.. వారానికి ఒకసారి చొప్పున.. ఆరేడు నెలలు రాక్షసుడిలా ఆమెపై అత్యాచారానికి పాల్పడి.. తన కామవాంఛను తీర్చుకున్నాడు. ఇక ఓ రోజు ఆ బాలిక తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. ఆ సమయంలో అసలు విషయం అంతా తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి ఆ మతగురువును అరెస్ట్ చేశారు.

Latest Articles
అందాల పోటీల్లో ముందున్న ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
అందాల పోటీల్లో ముందున్న ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట! ఓ లెవెల్‌లో ట్రోలింగ్
పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట! ఓ లెవెల్‌లో ట్రోలింగ్
ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.
ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.
రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!
రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!
షాకింగ్ ఘటన.. ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప.. వీడియో.
షాకింగ్ ఘటన.. ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప.. వీడియో.
స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా వల్ల మృతి.
స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా వల్ల మృతి.
దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?
దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?
చేయి తెగి రక్తమోడుతున్నా పట్టించుకోలేదు.. చివరికి ఏమైందంటే.!
చేయి తెగి రక్తమోడుతున్నా పట్టించుకోలేదు.. చివరికి ఏమైందంటే.!
టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..
టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..
చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..
చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..