Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: బర్త్ డే బ్యానర్ తొలగించాడని మున్సిపల్‌ ఉద్యోగులను దారుణంగా కొట్టారు..

దాంతో 6 మంది వ్యక్తులు మారణాయుధాలతో మున్సిపల్ కార్యాలయంలోకి ప్రవేశించి ఉద్యోగులపై దాడి చేశారు. పీరప్ప శిరబాదగి మరియు కాంతేష్ అనే ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులను స్కూటర్ హ్యాండిల్‌తో కొట్టారని కూడా సమాచారం. వారు వారిని దుర్భాషలాడి చంపేస్తామని బెదిరించారు. ప్రస్తుతం, దాడికి గురైన పీరప్ప శిరబాదగి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.

Watch: బర్త్ డే బ్యానర్ తొలగించాడని మున్సిపల్‌ ఉద్యోగులను దారుణంగా కొట్టారు..
Brutally Beaten
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 08, 2025 | 2:10 PM

అక్రమంగా ఏర్పాటు చేసిన బ్యానర్‌ను తొలగించినందుకు మున్సిపల్ ఉద్యోగులను దారుణంగా కొట్టారు. ఈ సంఘటనకు సంబంధించి బెంగళూరు పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. హవేరి నగర మున్సిపల్ కౌన్సిల్‌లో పనిచేస్తున్న ఉద్యోగులపై దాడి చేశారు కొందరు వ్యక్తులు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అక్రమంగా ఏర్పాటు చేసిన బ్యానర్‌ను తొలగించారనే కోపంతో వారు దాడికి పాల్పడ్డారు.

కర్ణాటక హవేరిలో దారుణం చోటు చేసుకుంది. అనధికారికంగా ఏర్పాటు చేసిన బర్త్ డే బ్యానర్‌ను తొలగించిన మున్సిపల్ కార్మికుడు రంగప్పను ఏడుగురు యువకులు దారుణంగా కొట్టారు. కార్యాలయంలోకి చొరబడి బూతులు తిడుతూ క్రికెట్ బ్యాట్లు, బీరు బాటిళ్లతో దాడి చేశారు. రంగప్పతోపాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేశారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

జూన్ 5న, హవేరి నగర మున్సిపల్ కౌన్సిల్‌లో పనిచేసిన రంగప్ప సి. హెర్కెల్, మున్సిపల్ కమిషనర్ సూచనల మేరకు నిందితుడు శాంటు బ్యానర్‌ను తొలగించాడు. దాంతో 6 మంది వ్యక్తులు మారణాయుధాలతో మున్సిపల్ కార్యాలయంలోకి ప్రవేశించి ఉద్యోగులపై దాడి చేశారు. పీరప్ప శిరబాదగి మరియు కాంతేష్ అనే ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులను స్కూటర్ హ్యాండిల్‌తో కొట్టారని కూడా సమాచారం. వారు వారిని దుర్భాషలాడి చంపేస్తామని బెదిరించారు. ప్రస్తుతం, దాడికి గురైన పీరప్ప శిరబాదగి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్న యువతీ యువకుడు..
నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్న యువతీ యువకుడు..
పాన్‌ కార్డు ఉన్నవారికి అలర్ట్‌.. ఇది చేయకపోతే భారీ ఫైన్‌
పాన్‌ కార్డు ఉన్నవారికి అలర్ట్‌.. ఇది చేయకపోతే భారీ ఫైన్‌
కూల్‌ న్యూస్‌.. యూపీఐ పేమెంట్లపై ఛార్జీల్లేవ్.. కేంద్రం క్లారిటీ
కూల్‌ న్యూస్‌.. యూపీఐ పేమెంట్లపై ఛార్జీల్లేవ్.. కేంద్రం క్లారిటీ
బైపాస్‌ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్‌
బైపాస్‌ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్‌
అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో
అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో
ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే
ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే
కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..
కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..
తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా
తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా
మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం
మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం
రూ.500 నోటుపై స్టార్‌ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?
రూ.500 నోటుపై స్టార్‌ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?