AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెల్లీ డ్యాన్స్‌తో అదరగొట్టిన జాక్వలిన్

శ్రీలంక బ్యూటీ జాక్వలిన్ మరోసారి తన డ్యాన్స్‌ స్టెప్పులతో అదరగొట్టింది. ‘ఎ జంటిల్‌మన్’ చిత్రంలో పోల్ డ్యాన్స్‌తో అదరగొట్టిన ఈ బ్యూటీ తాజాగా బెల్లీ డ్యాన్స్‌తో హీట్ పుట్టిస్తోంది. ఈ నెల 15నుంచి దుబాయిలో జరగనున్న సల్మాన్ ఖాన్ దబాంగ్ టూర్‌లో జాక్వలిన్ భాగం కానుంది. అందులో భాగంగా రిహార్సల్స్‌ చేస్తోంది ఈ బ్యూటీ. ఈ క్రమంలో ‘మర్డర్‌ 2’లోని ‘ఆ జరా’ అనే పాటకు జాక్వలిన్ బెల్లీ డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె […]

బెల్లీ డ్యాన్స్‌తో అదరగొట్టిన జాక్వలిన్
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 12, 2019 | 11:17 AM

Share

శ్రీలంక బ్యూటీ జాక్వలిన్ మరోసారి తన డ్యాన్స్‌ స్టెప్పులతో అదరగొట్టింది. ‘ఎ జంటిల్‌మన్’ చిత్రంలో పోల్ డ్యాన్స్‌తో అదరగొట్టిన ఈ బ్యూటీ తాజాగా బెల్లీ డ్యాన్స్‌తో హీట్ పుట్టిస్తోంది.

ఈ నెల 15నుంచి దుబాయిలో జరగనున్న సల్మాన్ ఖాన్ దబాంగ్ టూర్‌లో జాక్వలిన్ భాగం కానుంది. అందులో భాగంగా రిహార్సల్స్‌ చేస్తోంది ఈ బ్యూటీ. ఈ క్రమంలో ‘మర్డర్‌ 2’లోని ‘ఆ జరా’ అనే పాటకు జాక్వలిన్ బెల్లీ డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఒక్క రోజులో 2మిలియన్ వ్యూస్ వచ్చాయి. వీడియోలో ఆమె డ్యాన్స్ స్కిల్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

https://www.instagram.com/p/BuyrxcBAMud/

Follow Us
సిలిండర్ లీకైతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి!
సిలిండర్ లీకైతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి!
'సేవ్ ది టైగర్స్ 3' ప్రీమియర్స్‌లో స్టార్స్ .. టాక్ ఎలా ఉందంటే?
'సేవ్ ది టైగర్స్ 3' ప్రీమియర్స్‌లో స్టార్స్ .. టాక్ ఎలా ఉందంటే?
వర్షాకాలంలో గోడలు తేమ పట్టి పాడవుతున్నాయా? సింపుల్ చిట్కాలతో చెక్
వర్షాకాలంలో గోడలు తేమ పట్టి పాడవుతున్నాయా? సింపుల్ చిట్కాలతో చెక్
పచ్చిరొట్టె పంటగా ఏ నేలకు ఏది మంచిదో తెలుసుకుందామా..?
పచ్చిరొట్టె పంటగా ఏ నేలకు ఏది మంచిదో తెలుసుకుందామా..?
మగాళ్లు Vs మహిళలు.. రిలేషన్‌షిప్‌లో ఎవరు ఎక్కువ మోసం చేస్తారు..?
మగాళ్లు Vs మహిళలు.. రిలేషన్‌షిప్‌లో ఎవరు ఎక్కువ మోసం చేస్తారు..?
ప్రభాస్ చెప్పిన ఆ ఒక్క మాట విని ఆశ్చర్యపోయా...
ప్రభాస్ చెప్పిన ఆ ఒక్క మాట విని ఆశ్చర్యపోయా...
రెమ్యూనరేషన్ తక్కువే.. కానీ రాయల్టీ రూపంలో ఆ పాట సిరులు తెచ్చింది
రెమ్యూనరేషన్ తక్కువే.. కానీ రాయల్టీ రూపంలో ఆ పాట సిరులు తెచ్చింది
సినీ పరిశ్రమకు డ్రగ్స్ సరఫరా..? ఈగల్ దాడుల్లో షాకింగ్ నిజాలు!
సినీ పరిశ్రమకు డ్రగ్స్ సరఫరా..? ఈగల్ దాడుల్లో షాకింగ్ నిజాలు!
40 ఏళ్లు దాటాక ప్రాణస్నేహితులు కూడా ఎందుకు దూరమవుతారు?కారణాలు ఇవే
40 ఏళ్లు దాటాక ప్రాణస్నేహితులు కూడా ఎందుకు దూరమవుతారు?కారణాలు ఇవే
అమ్మ రాలేదంటూ.. కన్నీళ్లు పెట్టిన గోల్ కీపర్.. ఎందుకంటే?
అమ్మ రాలేదంటూ.. కన్నీళ్లు పెట్టిన గోల్ కీపర్.. ఎందుకంటే?