AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: మెట్రోలో యువతి డ్యాన్స్..పక్కనోళ్ల రియాక్షన్ హైలెట్ అసలు..

ప్రస్తుతం మెట్రో రైళ్లు అత్యంత సౌకర్యవంతమైన రవాణా మార్గాలలో ఒకటిగా అందరూ భావిస్తున్నారు. సందడిగా ఉండే పట్టణ కేంద్రాలను నావిగేట్ చేయడానికి సమర్థవంతమైన మార్గాన్ని అవి అందిస్తాయి.

Viral News: మెట్రోలో యువతి డ్యాన్స్..పక్కనోళ్ల రియాక్షన్ హైలెట్ అసలు..
Influencer Dances In Metro
Velpula Bharath Rao
|

Updated on: Oct 07, 2024 | 9:11 PM

Share

ప్రస్తుతం మెట్రో రైళ్లు అత్యంత సౌకర్యవంతమైన రవాణా మార్గాలలో ఒకటిగా అందరూ భావిస్తున్నారు. సందడిగా ఉండే పట్టణ కేంద్రాలను నావిగేట్ చేయడానికి సమర్థవంతమైన మార్గాన్ని అవి అందిస్తాయి. ప్రజలు మెట్రో ద్వారా త్వరగా గమ్య స్థానాన్ని చేరుకుంటారు. అయితే అలాంటి మెట్రో రైళ్లు కొందరు చేసే వీడియోలు, రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా కొందరు సోషల్ మీడియాలో పాపులర్ కావాలని ప్రపోజల్స్ వంటి విచిత్రమైన పనులు చేస్తూ ఉంటారు. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది

ధన్ ధనా ధన్ గోల్ చిత్రంలోని ప్రముఖ బాలీవుడ్ ట్రాక్ ‘బిల్లో రాణి’కి చీరలో ఒక మహిళ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో అందరీ దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోలో ఉన్నది స్వాతి శర్మ అనే మహిళ పూర్తిగా సంగీతంలో మునిగిపోయి, మెట్రోలో చిందు వేసింది. ఆమె చుట్టూ ఉన్న ప్రయాణీకులు ఆ డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోతారు. ఏంటి ఈమె ఇలా ఉంది అని మరికొందరు అసహనం వ్యక్తం చేశారు. కొందరికి వినోదభరితంగా కనిపిస్తే, మరికొందరికి ఊహించని ప్రదర్శనతో విసుగు చెందారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు 1.4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అంతేకాకుండా ఈ వీడియో ప్రస్తుతం చర్చకు దారి తీసింది.

డ్యాన్స్ వీడియో ఇదిగో:

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్