Viral Video : ఛీ.. ఇదేం పాడు బుద్ది తల్లే..! పిల్లల కోసం పెట్టిన క్యాండిల్స్‌ చోరీ చేస్తూ బుక్కైంది..

అక్టోబర్ 31న హాలోవీన్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా కెనడాలో ఓ మహిళ చేసిన ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో కనిపించినట్టుగా ఆమె పలు ఇళ్ల ముందు పిల్లల కోసం పెట్టిన క్యాండీస్, చాక్లెట్లు, గిఫ్ట్ బాక్స్‌, లైట్స్‌ను దొంగిలిస్తూ కెమెరాకు చిక్కింది.

Viral Video : ఛీ.. ఇదేం పాడు బుద్ది తల్లే..! పిల్లల కోసం పెట్టిన క్యాండిల్స్‌ చోరీ చేస్తూ బుక్కైంది..
Indian Lady Theft In Canada
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 02, 2024 | 2:56 PM

ప్రపంచ వ్యాప్తంగా దీపావళి వేడుకలు అట్టహాసంగా జరుపుకున్నారు ప్రజలు. కొత్తబట్టలు, పిండివంటలు, టపాసులు.. ఎటు చూసినా రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో ఆనందోత్సహాల నడుమ దీపావళి ముగిసింది. అయితే, పాశ్చాత్య దేశాల్లో హాలోవీన్ డే వేడుకలు జరుపుకున్నారు. అక్టోబర్ 31న హాలోవీన్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా కెనడాలో ఓ మహిళ చేసిన ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో కనిపించినట్టుగా ఆమె పలు ఇళ్ల ముందు పిల్లల కోసం పెట్టిన క్యాండీస్, చాక్లెట్లు, గిఫ్ట్ బాక్స్‌, లైట్స్‌ను దొంగిలిస్తూ కెమెరాకు చిక్కింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. సాంప్రదాయ సల్వార్ కమీజ్ ధరించి, ఆమె ఒంటారియోలోని మార్ఖమ్‌ కార్నెల్ ప్రాంతంలో ఇంటింటికీ తిరుగుతూ తెచ్చుకున్న సంచిలో అందిన కాడికి వేసుకోనిపోయింది. అయితే ఆమె భారత్‌కు చెందిన మహిళ అంటూ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ క్లిక్ చేయండి..

సమాచారం ప్రకారం.. కెమెరాలో కనిపించిన మహిళ పేరు అమృతా సింగ్‌గా తెలిసింది. రాత్రి సమయంలో అక్కడ పిల్లల కోసం ఏర్పాటు చేసిన క్యాండిల్స్‌ను చోరీ చేసింది. అంతేకాక, అక్కడ అలంకరించిన డెకరేషన్ లైట్లు, సామగ్రిని కూడా తన వెంటతెచ్చుకున్న సంచిలో వేసుకుని ఎత్తుకెళ్లింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే