Watch: రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన కారు.. షాకింగ్ వీడియో
గాల్లోకి ఎగిరి కారు బానెట్‌పై పడిన ఆమెను కొంత దూరం వరకు కారుతో పాటే ఈడ్చుకెళ్లాడు డ్రైవర్. అనంతరం ఘటనా స్థలంల నుంచి డ్రైవర్ పారిపోయాడని సమాచారం. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ మరణించినట్టుగా తెలిసింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భర్త, కుమారుడితో కలిసి రోడ్డు దాటుతున్న ఒక మహిళను వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. గాల్లోకి ఎగిరి కారు బానెట్‌పై పడిన ఆమెను కొంత దూరం వరకు కారుతో పాటే ఈడ్చుకెళ్లాడు డ్రైవర్. అనంతరం ఘటనా స్థలంల నుంచి డ్రైవర్ పారిపోయాడని సమాచారం. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ మరణించినట్టుగా తెలిసింది. సీసీ పుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.
వైరల్ వీడియోలు
Latest Videos