Viral: భార్య కొడుతోందని చెట్టు ఎక్కాడు.. కిందికి రానని కన్నీటిపర్యంతం.. అధికారుల ఎంట్రీతో మారిపోయిన సీన్

దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు, కొట్లాటలు సహజమే. ఒక పరిధి వరకు అయితే పెద్దగా ప్రమాదమేమీ లేదు. కానీ ఇవి పెద్దవైతే మాత్రం తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. భార్య రోజు కొడుతోందని..

Viral: భార్య కొడుతోందని చెట్టు ఎక్కాడు.. కిందికి రానని కన్నీటిపర్యంతం.. అధికారుల ఎంట్రీతో మారిపోయిన సీన్
Man Climbs Tree
Follow us
Ganesh Mudavath

| Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2022 | 6:18 PM

దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు, కొట్లాటలు సహజమే. ఒక పరిధి వరకు అయితే పెద్దగా ప్రమాదమేమీ లేదు. కానీ ఇవి పెద్దవైతే మాత్రం తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. భార్య రోజు కొడుతోందని ఓ భర్త వంద అడుగుల ఎత్తైన తాటిచెట్టు ఎక్కేశాడు. కిందికి రానంటే రానని తేల్చి చెప్పేశాడు. భార్య వేధింపులు తట్టుకోలేకపోతున్నానని, ఆమె నుంచి తనను తాను రక్షించుకునేందుకు ఈ పని చేసినట్లు వాపోయాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మౌ జిల్లా బసరత్‌పూర్‌ ప్రాంతానికి చెందిన రాం ప్రవేశ్‌ అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివాసముండేవాడు. ఈ క్రమంలో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. రాంప్రవేశ్‌ను అతని భార్య తీవ్రంగా కొట్టేది. దీంతో భార్య కొట్టే దెబ్బలకు తాళలేక రాం ప్రవేశ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. గ్రామానికి సమీపంలో ఉన్న వంద అడుగుల ఎత్తున్న తాటి చెట్టు ఎక్కేశాడు. విశ్రాంతి తీసుకునేలా చెట్టుపైనే ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నాడు. అక్కడే నిద్రపోయేవాడు. ఎవరూ లేని సమయంలో చెట్టు దిగి కాలకృత్యాలు తీర్చుకునేవాడు.

విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కిందికి రావాలని కోరినా రాం ప్రవేశ్ నిరాకరించాడు. కిందికి వచ్చేది లేదని తేల్చి చెప్పేశాడు. దీంతో కుటుంబసభ్యులే ఓ తాడుకు బుట్ట కట్టి ఆహారం అందిస్తున్నారు. అలా చెట్టుపైనే తిని పడుకునేవాడు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో అధికారులు చేరడంతో వారు గ్రామానికి చేరుకున్నారు. రాం ప్రవేశ్‌ను కిందకు దింపేందుకు యత్నించారు. కిందికి దిగుతున్న సమయంతో అతను ప్రమాదవశాత్తు కింద పడి గాయపడ్డాడు. వైద్య చికిత్స కోసం అతనిని ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

విరాట్ కోహ్లీ ఆర్‌సిబి కెప్టెన్సీ మళ్లీ తీసుకోబోతున్నాడా..?
విరాట్ కోహ్లీ ఆర్‌సిబి కెప్టెన్సీ మళ్లీ తీసుకోబోతున్నాడా..?
రోజూ స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదేనా?
రోజూ స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదేనా?
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
ఓరి దేవుడా.! ఇలా కూడా చేస్తారా.. యూట్యూబ్ చూసి ఎంత పని చేశాడు..
ఓరి దేవుడా.! ఇలా కూడా చేస్తారా.. యూట్యూబ్ చూసి ఎంత పని చేశాడు..
బలపడుతోన్న డాలర్.. ఈ రోజు భారీగా దిగివచ్చిన పసిడి, సిల్వర్..
బలపడుతోన్న డాలర్.. ఈ రోజు భారీగా దిగివచ్చిన పసిడి, సిల్వర్..
వహిన్ ఉన్హే మార్కే ఆవో!: రావల్పిండి ఎక్స్‌ప్రెస్ ఘాటైన వ్యాఖ్యలు
వహిన్ ఉన్హే మార్కే ఆవో!: రావల్పిండి ఎక్స్‌ప్రెస్ ఘాటైన వ్యాఖ్యలు
జుట్టును దువ్వేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. హెయిర్ ఫాల్ ఖాయం!
జుట్టును దువ్వేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. హెయిర్ ఫాల్ ఖాయం!
మరికాసేపట్లో వివాహం.. పీటలపై పెళ్లి కొడుకు చేసిన పనికి అంతా షాక్!
మరికాసేపట్లో వివాహం.. పీటలపై పెళ్లి కొడుకు చేసిన పనికి అంతా షాక్!
స్టార్ హీరో కొడుక్కి ఊహించని షాక్ ఇచ్చిన సెక్యూరిటీ..
స్టార్ హీరో కొడుక్కి ఊహించని షాక్ ఇచ్చిన సెక్యూరిటీ..
3వ టెస్టుకి అందుబాటులోకి మహ్మద్ షమీ..
3వ టెస్టుకి అందుబాటులోకి మహ్మద్ షమీ..
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..