AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నీటి కుంటలో వెళ్తుండగా ఒక్కసారిగా దూసుకొచ్చింది.. వీడియో చూస్తే ప్యాంట్ తడిసిపోతుంది

పెంపుడు జంతువులా తోక ఊపుకుంటూ వచ్చేసింది ఓ పైథాన్. వీడి గుండె బ్రతకాలి రా బాబూ.. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. మరి మీరూ ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

Viral Video: నీటి కుంటలో వెళ్తుండగా ఒక్కసారిగా దూసుకొచ్చింది.. వీడియో చూస్తే ప్యాంట్ తడిసిపోతుంది
Viral Video
Ravi Kiran
|

Updated on: Oct 21, 2025 | 8:19 PM

Share

నీటిలో చేపల వేటకు వెళ్లిన వ్యక్తులు, జాలర్లు తరచూ పాములు, పైథాన్‌లతో ఎన్‌కౌంటర్ కావచ్చు. పాముల కంటే పైథాన్‌లే ఎక్కువగా నీటి అడుగున ఉంటాయి. జలచరాల్లో చేపలు మినహా.. షార్క్, మొసలి లాంటి వాటికి దొరికితే ఇక మనకు మూడినట్టే.! అలాంటిది కొండచిలువకు దొరికితే ఇంకేమైనా ఉందా..? పైప్రాణాలు.. పైనే పోతాయి. మరి అలాంటి ఓ సంఘటన తాజాగా జరిగింది. ప్లేస్ తెలియదు గానీ.. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో మనం ఇప్పుడు చూసేద్దాం..

వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన పడవలో దగ్గరలోనే ఓ సరస్సులో అలా షికారుకు వచ్చినట్టు ఉన్నాడు. ఇక మనోడు ఏదో పెంపుడు జంతువును పిలిచినట్టు.. ఓ కొండచిలువను పిలిచాడు. అది ఊరుకుంటుందా.? తోక ఊపుకుంటూ వచ్చేసింది. భారీ కొండచిలువ అలా పడవ వైపునకు ఈడుకుంటూ వచ్చేసింది. మనోడి గుండె బ్రతకాలి సామీ..! అంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. దీనిపై వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘పిలవగానే తొకూపుకుంటూ వచ్చిందిరా’ అని కొందరు కామెంట్ చేయగా.. ‘పెంపుడు కుక్క అనుకున్నది.. పైథాన్‌ అని దానికి గుర్తు చేయండి’ అని మరొకరు కామెంట్ చేశారు. ఇంకొందరు ఇది ఏఐ వీడియో అని.. నిజం అయ్యి ఉండదని కామెంట్ పెట్టారు. లేట్ ఎందుకు మీరూ ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

Follow Us
రూ.10 కోట్లతో ఫెరారీ కారు కొన్న టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా
రూ.10 కోట్లతో ఫెరారీ కారు కొన్న టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా
HBD Alia Bhatt: తండ్రిని మించిన తనయ.. బాక్సాఫీస్ ‘రాణి’గా ఆలియా!
HBD Alia Bhatt: తండ్రిని మించిన తనయ.. బాక్సాఫీస్ ‘రాణి’గా ఆలియా!
చీపురు కట్ట, చెత్త బుట్ట ఈ దిశలో పెడితే అదృష్ట ద్వారం ఓపెన్
చీపురు కట్ట, చెత్త బుట్ట ఈ దిశలో పెడితే అదృష్ట ద్వారం ఓపెన్
మార్చి 20 లేదా 21.. రంజాన్ పండుగ ఎప్పుడు..? ఇదిగో ఫుల్ డిటైల్స్..
మార్చి 20 లేదా 21.. రంజాన్ పండుగ ఎప్పుడు..? ఇదిగో ఫుల్ డిటైల్స్..
'హార్ముజ్ జలసంధికి యుద్ధనౌకలను పంపండి..': ట్రంప్
'హార్ముజ్ జలసంధికి యుద్ధనౌకలను పంపండి..': ట్రంప్
మారిన వందే భారత్ రైళ్ల టైమింగ్స్..
మారిన వందే భారత్ రైళ్ల టైమింగ్స్..
ప్రముఖ ఆలయంలో హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రత్యేక పూజలు.. ఫొటోస్
ప్రముఖ ఆలయంలో హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రత్యేక పూజలు.. ఫొటోస్
క్షిపణి పరీక్షలో కిమ్ జోంగ్ ఉన్ ఆయన కుమార్తె.. శత్రువులకు వణుకే
క్షిపణి పరీక్షలో కిమ్ జోంగ్ ఉన్ ఆయన కుమార్తె.. శత్రువులకు వణుకే
వరల్డ్ కప్ బహిష్కరణ పై ఆ రెండు దేశాలకు చురకలంటించిన ఐసీసీ బాస్
వరల్డ్ కప్ బహిష్కరణ పై ఆ రెండు దేశాలకు చురకలంటించిన ఐసీసీ బాస్
రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఒళ్లు గగుర్పాటుకు చేసే స్టంట్..!
రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఒళ్లు గగుర్పాటుకు చేసే స్టంట్..!