AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking: హైనాతో చెడుగుడు ఆడుకున్న సింహం.. వీడియో చూశారంటే వణికిపోతారు!

అడవులలో రకరకాల జంతువులు ఉంటాయి. కానీ, సింహన్ని మాత్రంఅడవికి రాజుగా భావిస్తారు. అడవిలో ఎన్ని జంతువులు ఉన్నప్పటికీ సింహానికి ఉన్న స్పెషాలిటీ వేరు. సింహనికున్న ప్రత్యేక..

Shocking: హైనాతో చెడుగుడు ఆడుకున్న సింహం.. వీడియో చూశారంటే వణికిపోతారు!
Hyena Fighting
Jyothi Gadda
|

Updated on: Jun 07, 2022 | 4:01 PM

Share

అడవులలో రకరకాల జంతువులు ఉంటాయి. కానీ, సింహన్ని మాత్రంఅడవికి రాజుగా భావిస్తారు. అడవిలో ఎన్ని జంతువులు ఉన్నప్పటికీ సింహానికి ఉన్న స్పెషాలిటీ వేరు. సింహనికున్న ప్రత్యేక జూలు, భారీ శరీరంతో నిజంగానే రాజాసం ఒలికిస్తుందనే చెప్పాలి. ఇక అది గట్టిగా గాండ్రిస్తుంటే.. దరిదాపుల్లో కూడా ఇతర జంతువులు ఉంటే ఒట్టు..కనీసం దూరం నుంచి కూడా చూసే సాహాసం అస్సలు చేయవు.. అలాంటి సింహంతో ఓ హైనా తలపడింది. ఇక ఆ హైనాతో సింహం చెడుగుడు ఆడేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.

సోషల్‌ మీడియాలో ప్రతిరోజు అనేక రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అలాంటి వీడియోలనే నెటిజన్లు సైతం ఎక్కువగా ఆదరిస్తుంటారు. ఈ కోవలో జంతువుల వేటకు సంబంధించి కూడా చాలా వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని భయంకరంగాను ఉంటాయి. ఇక క్రూర మృగాల వేటకు సంబంధించి అనేక వీడియోలు ఇప్పటికే వైరల్ గా మారాయి. తాజాగా, ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ సింహం, హైనా హోరాహోరీగా తలపడుతున్నాయి. నిజానికి కూడా హైనాలు సింహాలకు ఎదురెలుతుంటాయని చెబుతుంటారు. అందుకు నిదర్శనంగానే ఇక్కడ కూడా హైనా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సింహంతో పోరాడుతోంది. రెండూ పోటాపోటీగా ఘండ్రిస్తూ కలబడుతున్నాయి. వాటి అరుపుల శబ్ధం భయానకంగా వినబడుతోంది. ఆ రెండు అలా చాలా సేపటి వరకు పోరాడిన తర్వాత హైనా అక్కడ్నుంచి తప్పించుకుపారిపోయింది.

ఇవి కూడా చదవండి

ఈ రెండింటి భీకర పోరుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్‌ కామెంట్స్‌ పెడుతున్నారు.

మరిన్ని వైరల్‌ వార్తల కోసం..

Follow Us
ఇకపై డోర్‌ క్లోజ్ అయినా.. మీరు వందేభారత్‌ ఎక్కవచ్చు.. ఎలా అంటే?
ఇకపై డోర్‌ క్లోజ్ అయినా.. మీరు వందేభారత్‌ ఎక్కవచ్చు.. ఎలా అంటే?
అమలులోకి కొత్త ఈవీ పాలసీ.. ఎప్పటినుంచంటే..?
అమలులోకి కొత్త ఈవీ పాలసీ.. ఎప్పటినుంచంటే..?
Team India: దమ్మున్నోడిని పక్కనపెట్టి, దద్దమ్మలను ఆడిస్తారా..
Team India: దమ్మున్నోడిని పక్కనపెట్టి, దద్దమ్మలను ఆడిస్తారా..
అమర్‌నాథ్ యాత్రకి వెళ్తున్నారా? ఈ వస్తువులు లేకపోతే అనుమతి కూడా..
అమర్‌నాథ్ యాత్రకి వెళ్తున్నారా? ఈ వస్తువులు లేకపోతే అనుమతి కూడా..
ఇంట్లో మిరపకాయల చెట్టు ఉండకూడదా? పండితులు ఏం చెబుతున్నారంటే?
ఇంట్లో మిరపకాయల చెట్టు ఉండకూడదా? పండితులు ఏం చెబుతున్నారంటే?
అమానుషం.. బైక్‌కు తాళ్లతో కట్టి ఉన్న మామ, అల్లుడి మృతదేహాలు!
అమానుషం.. బైక్‌కు తాళ్లతో కట్టి ఉన్న మామ, అల్లుడి మృతదేహాలు!
నిత్యానందను నమ్మి లక్ష చెక్ ఇచ్చా..!
నిత్యానందను నమ్మి లక్ష చెక్ ఇచ్చా..!
లా విద్యార్థులకు అలర్ట్.. జులై 5 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం
లా విద్యార్థులకు అలర్ట్.. జులై 5 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం
ఖమేనీ అంత్యక్రియలకు భారత్ నుంచి ఎవరు వెళ్తున్నారంటే..!
ఖమేనీ అంత్యక్రియలకు భారత్ నుంచి ఎవరు వెళ్తున్నారంటే..!
తిరుమల అద్భుత సంప్రదాయం.. శ్రీవారిని మొదట దర్శించేది ఎవరో తెలుసా?
తిరుమల అద్భుత సంప్రదాయం.. శ్రీవారిని మొదట దర్శించేది ఎవరో తెలుసా?