AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అమ్మతనానికి అద్దం పట్టే దృశ్యం.. హృదయానికి హత్తుకుంటున్న వీడియో

తల్లులు తమ పరిస్థితులతో సంబంధం లేకుండా తమ పిల్లల కోరికలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా తమ పిల్లలకు ఆహారం, భద్రత కల్పించే విషయంలో తల్లి పడే ఆరాటం మరెవరికీ ఉండదు.

Viral Video: అమ్మతనానికి అద్దం పట్టే దృశ్యం.. హృదయానికి హత్తుకుంటున్న వీడియో
Viral Video
Rajeev Rayala
|

Updated on: Apr 17, 2023 | 9:37 AM

Share

పిల్లల అవసరాలను ఎల్లప్పుడూ తల్లులు తీరుస్తారు. మనం వాదించినా, వారించినా ఆ ప్రేమలో ఏదీ కొంచెం కూడా తగ్గించదు. తల్లులు తమ పరిస్థితులతో సంబంధం లేకుండా పిల్లల కోరికలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా తమ పిల్లలకు ఆహారం, భద్రత కల్పించే విషయంలో తల్లి పడే ఆరాటం మరెవరికీ ఉండదు. ఈ లక్షణాలు మనుషుల్లోనే కాదు జంతువులలో కూడా కనిపిస్తాయి. జంతువులకు సంబందించిన వీడియోలను మనం తరచుగా చూస్తుంటాం.

అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. చలికి తట్టుకోలేక కుక్కపిల్ల వెచ్చదనాన్ని వెతుక్కుంటూ పరుగులు తీస్తోంది. గుడ్లు పొదుగుతున్న కోడి దగ్గరకు  వచ్చింది.

దాన్ని దగ్గరకు తీసుకున్న కోడి రెక్కల లోపల సురక్షితంగా దాచుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోను స్వప్నిల్ గుప్తా ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 17.3 వేల మంది వీక్షించారు. కేవలం 33 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను చాలా మంది లైక్ చేసారు.

Follow Us
సింగరేణి‌ శివంగులు..భూగర్బ గనుల్లో దూసుకెళుతున్న మహిళా కార్మికులు
సింగరేణి‌ శివంగులు..భూగర్బ గనుల్లో దూసుకెళుతున్న మహిళా కార్మికులు
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు