Viral Photo: తస్సాదియ్యా.. ఏమి ఐడియా గురూ… నెట్టింట ట్రెండింగ్

“నీడ్ ఈజ్‌ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్”. మన లైఫ్‌లో కొందరు వ్యక్తుల్ని, కొన్ని సందర్భాలను నిశితంగా గమనిస్తే ఈ  కొటేషన్‌ పూర్తి నిజం అనిపిస్తుంది.

Viral Photo: తస్సాదియ్యా.. ఏమి ఐడియా గురూ... నెట్టింట ట్రెండింగ్
Viral Photo
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 07, 2021 | 9:12 PM

Viral Photo: “నీడ్ ఈజ్‌ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్”. మన లైఫ్‌లో కొందరు వ్యక్తుల్ని, కొన్ని సందర్భాలను నిశితంగా గమనిస్తే ఈ  కొటేషన్‌ పూర్తి నిజం అనిపిస్తుంది. అయితే కొన్ని దృశ్యాలు, ఫోటోలు చూసి తొలుత ఫన్నీగా అనిపించి నవ్వొచ్చినా.. తర్వాత ఐడియా అదుర్స్ అనక  మానరు. తాజాగా అటువంటి ఓ ఫోటోను మీ ముందుకు పట్టుకొచ్చాం. ఈ చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సర్కేలేట్ అవుతోంది. ఓ వ్యక్తి కారుకున్న సైడ్ మిర్రర్ పగిలిపోయింది. దీంతో అతడు ఆ ప్లేసులో బయట దొరికే చేతి అద్దాన్ని కొని అక్కడ ఫిక్స్ చేశాడు.

బడ్జెట్ ప్రాబ్లమో లేక ఈఎమ్‌ఐల భారం ఎక్కువైందో తెలియదు కానీ అతడు టెంపరరీగా ఈ అద్దాన్ని సెట్ చేసుకున్నాడు. తాజాగా ఆ వ్యక్తి  కారులో ప్రయాణిస్తుండగా.. ఆ అద్దాన్ని ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ ఫోటోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘అతడు సేఫ్టీ కోసం కనీసం ఏదో అడ్జెస్ట్‌మెంట్ చేసుకున్నాడు. అద్దాలు లేకుండా తిరిగేవాళ్లు బయట చాలామంది ఉన్నార’ని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ‘ఈ ఐడియా లేక ఇన్నాళ్లు కొత్త మిర్రర్ ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుకుంటున్నాం గురూ’ అని మరొకరు వ్యాఖ్యానించారు.  మొత్తం మీద ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్‌గా మారింది.

Also Read: దేవుడి ఫోటోలు చూసి దండం పెట్టుకునేరు.. తెరిచి చూస్తే పోలీసులకే కళ్లు బైర్లుగమ్మాయి

పెట్రోల్ బంక్‌లపై దాడులు.. విస్తుపోయే నిజాలు.. మిమ్మల్ని నిలబెట్టి దోచేస్తున్నారు

రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం